Switch to English

కమ్మ రాజ్యంలో కడప రెడ్ల టార్గెట్‌ పవన్‌ కళ్యాణే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కమ్మ రాజ్యంలో కడప రెడ్లట.. ఇది సినిమానా.? సమాజంలో రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమా.? టైటిల్‌ అదిరింది.. బోల్డంత మైలేజ్‌ వస్తుందని అనుకున్నాడేమో ఒకప్పటి సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, తన పైత్యాన్ని సినీ ప్రేక్షకుల మీద రుద్దేందుకు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాని వదిలేస్తున్నాడు.

ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ పోస్టర్‌ని విడుదల చేశాడు. ఇందులో తమిళ నటుడు అజ్మల్‌ (చరణ్‌ హీరోగా నటించిన ‘రచ్చ’ సినిమాలో జేమ్స్‌గా నటించిన కుర్రాడు), వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ పాత్రలో కన్పించబోతున్నాడు. మరోపక్క, రామ్‌గోపాల్‌ వర్మకి రెగ్యులర్‌ టార్గెట్‌ అయిన చంద్రబాబు పాత్ర కూడా ఈ సినిమాలో వుంది.

అన్నిటికీ మించి, రామ్‌గోపాల్‌ వర్మ.. తనకు పబ్లిసిటీ కావాలనుకున్నప్పుడల్లా ఎవరి జపం అయితే చేస్తాడో ఆ పవన్‌ కళ్యాణ్‌ పాత్రని కూడా పోస్టర్‌ మీద పొందుపర్చాడు. ‘పవన్‌ కళ్యాణ్‌ అభిమానులతో తిట్టించుకుని చాలా రోజులయ్యింది..’ అంటూ వర్మ, సోషల్‌ మీడియాలో ట్వీట్లేస్తుంటాడు. అంత పబ్లిసిటీ పైత్యంతో రగిలిపోయే వర్మ, పవన్‌ కళ్యాణ్‌ పాత్రతో ఫుల్లుగా ఆడేసుకుంటున్నాడట ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా ద్వారా.

ఇంతకీ, ఇది వర్మ పైత్యమేనా.? లేదంటే, ఆ ‘రెడ్ల’ రాజ్యంలోని పెద్దలే, వర్మ ద్వారా పవన్‌ కళ్యాణ్‌ని చులకన చేసేలా సినిమా తీయిస్తున్నారా.? ఏమోగానీ, ఈ నెల 27న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా ట్రైలర్‌ రాబోతోంది. తాను తీసే సినిమాలు జనానికి నచ్చుతున్నాయా.? లేదా.? అన్నది వర్మకి అనవసరం.

చెత్తబుట్టలోకి కూడా పనికిరాని సినిమాలనే విమర్శలు వచ్చినా వర్మ లెక్క చేయడు. ఎందుకంటే, వర్మకి పబ్లిసిటీ స్టంట్లు చేయడమెలాగో తెలుసు. ఆ పబ్లిసిటీ స్టంట్లు చాలు.. సినిమాల్ని అనౌన్స్‌ చేసెయ్యడానికి.. తీసెయ్యడానికి. వాటిల్లో కొన్ని విడుదలవుతాయ్‌.. కొన్ని విడుదల కాకుండానే కాలగర్భంలో కలిసిపోతాయ్‌.. మరికొన్ని తెరకెక్కకముందే మాయమైపోతాయ్‌.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...