Switch to English

బిగ్‌ షాక్‌: అమరావతిలో 30 వేల కోట్ల దుబారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎంత మొత్తం వెచ్చించింది.? అన్నదానిపై ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. కేంద్రం 2,500 కోట్ల రూపాయల నిధుల్ని అమరావతి కోసం కేటాయించింది. అయితే, అందులో 1,500 కోట్లు ఇతరత్రా అవసరాలకు.. కేవలం 1,000 కోట్లు మాత్రమే రాజధానికి.. అని అప్పట్లోనే టీడీపీ – బీజేపీ ఓ క్లారిటీ ఇచ్చేశాయనుకోండి.. అది వేరే సంగతి.

తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు సహా కొన్ని భవనాల నిర్మాణాలు అక్కడ పూర్తయ్యాయి. శాశ్వత నిర్మాణాలకు సంబంధించి కొన్ని పూర్తి కాలేదు. మరికొన్ని అసలు ప్రారంభమే కాలేదు. మొత్తంగా రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలైనా వ్యయం అవుతుందని అప్పట్లో పలుమార్లు చంద్రబాబు చెప్పారు.

కానీ, రాజధాని అమరావతికి ఓ రూపమంటూ రాకుండానే 30 వేల కోట్ల రూపాయల దుబారా అందులో జరిగిందంటూ జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీటర్‌ కమిటీ తేల్చిందట. అసలు పీటర్‌ కమిటీ ఏం చెప్పింది.? అన్నదానిపై అధికారిక వివరాలు బయటకు రాలేదుగానీ, వైసీపీ నేతలు మాత్రం అమరావతిలో 30 వేల కోట్ల దుబారా.. అంటూ నినదించేస్తున్నారు.

30 వేల కోట్ల రూపాయల దుబారా జరిగిన మాటే వాస్తవమైతే, అమరావతిలో లక్ష కోట్లకు పైగా ఖర్చు జరిగి వుండాలి. ఆ స్థాయిలో ఖర్చు జరిగితే అమరావతి నిర్మాణం దాదాపు ఓ కొలిక్కి వచ్చేసి వుండాలి. కానీ, అమరావతికి అసలు రూపమే లేకుండా పోయిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇంతకీ ఏది నిజం.? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానిదే.

తాత్కాలిక సచివాలయాన్ని మినహాయిస్తే, అమరావతి పరిధిలో కొన్ని అధికారిక నిర్మాణాలు జరిగిన మాట వాస్తవం.. జరుగుతున్న మాట కూడా వాస్తవం. సీడ్‌ యాక్సిస్‌ రోడ్లు సహా.. చాలా వున్నాయందులో. అయినా, రాజధానిని మార్చాలని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఎందుకు అనుకుంటున్నట్లు.? దానికి ఒక్కటే రీజన్‌.. అమరావతిని ఇకపై ఎవరు అభివృద్ధి చేసినా, అంకురార్పణ చేసిన చంద్రబాబు పేరు చరిత్రలో వుండిపోతుంది. ఆ పేరుని చెరిపేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారు వైఎస్‌ జగన్‌.

కానీ, రాజధాని మరో చోటకి మార్చితే.. రాష్ట్రానికి ఇప్పట్లో ఇంకో రాజధాని సాధ్యమయ్యే పనేనా.?

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...