Switch to English

Ntr: మరో హిందీ సినిమాలో ఎన్టీఆర్..! వార్-2 కంటే ముందే బాలీవుడ్ ఎంట్రీ..!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

Ntr: జూనియర్ ఎన్టీఆర్ (Ntr) త్వరలో బాలీవుడ్ (Bollywood) ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. వార్-2 (War 2) సినిమాలో ఆయన హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి నటింనున్నారు. నవంబర్ లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఎన్టీఆర్ తన బాలీవుడ్ ఎంట్రీని ఇంకా ముందే ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈమేరకే బీటౌన్ లో వార్తలు రౌండ్ అవుతున్నాయి.

సల్మాన్ ఖాన్ (Salman Khan) -కత్రినా కైఫ్ జంటగా తెరకెక్కుతున్న టైగర్ జిందాహై సీక్వెల్ గా టైగర్-3 (Tiger 3) సినిమాలో అతిధిపాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. క్లైమాక్స్ లో ఎన్టీఆర్ కనిపిస్తారని అంటున్నారు. ఇప్పటికే సినిమాలో షారుఖ్ ఖాన్ (Sharukh Khan) అతిధిగా కనిపించనున్నారు. ఇదే నిజమైతే దీపావళికి విడుదల కానున్న ఈ సినిమా పెద్ద మల్టీస్టారర్ అయినట్టే.

వార్-2 నిర్మిస్తున్న యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj films) టైగర్-3 కూడా నిర్మిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఎన్టీఆర్ ను అతిధిపాత్ర కోసం సంప్రదించినట్టు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో మునిగిపోయారు. అయితే.. దీనిపై అఫిషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది.

12 COMMENTS

  1. Pada masa digital sekarang, industri judi terus menyesuaikan dengan technologi anyar, serta satu diantaranya bentuk judi yang terkenal merupakan togel online.
    Bursa4D ada menjadi satu diantaranya basis yang menjajakan pengalaman bermain togel yang memikat dan inovatif.

    Permainan Togel Online yang Menyenangkan
    Bursa4D diketahui sebab pelbagai ragam permainan togel yang dijajakannya.
    Dari togel 2D sampai 4D, pemain punya banyak ada pilihan buat memutuskan macam permainan yang sesuai sama prioritas mereka.

    Kemajemukan ini memungkinkannya beberapa pemain untuk ambil
    sisi dalam beberapa tipe taruhan dan kiat main.

    Keluasaan Akses dan Main
    Satu diantara keuntungan pokok dari Bursa4D ialah keluasaan aksesnya.

    Lewat basis online, pemain bisa terhubung permainan togel tak perlu ke tempat fisik.
    Cukup hanya fitur yang tersambung ke internet, seperti smartphone cerdik
    atau computer, pemain bisa main dari manapun serta setiap saat sesuai sama kenyamanan mereka.

    Promo serta Bonus Menarik
    Bursa4D sering menjajakan promo serta bonus terhadap
    banyak pemainnya. Bonus deposit, disc. taruhan, serta promo spesial pada waktu spesifik yakni contoh-contoh perangsang yang disodori oleh basis ini.
    Tetapi, pemain perlu menyadari kriteria serta ketetapan yang berkaitan dengan sejumlah bonus ini saat
    sebelum mengakuinya.

    Keamanan dan Keyakinan
    Keamanan data dan bisnis ialah hal yang paling penting dalam
    judi online. Bursa4D mempunyai komitmen untuk berikan lingkungan bermain yang aman serta terbukti.
    Mereka memanfaatkan technologi enkripsi buat perlindungan info individu pemain dan jaga
    kejujuran permainan supaya jujur dan adil.

    Bantuan Konsumen setia yang Responsive
    Di dunia permainan judi online, service konsumen yang bagus ialah soal yang
    sangat perlu. Bursa4D punyai team support konsumen yang siap menolong lewat pelbagai aliran komunikasi.
    Banyak pemain bisa mengabari team bantuan apabila alami
    persoalan tehnis, miliki pertanyaan, atau perlu kontribusi berkaitan pengalaman main mereka.

  2. Hey I know this is off topic but I was wondering
    if you knew of any widgets I could add to my blog that automatically tweet my newest twitter
    updates. I’ve been looking for a plug-in like this for quite some time and was hoping maybe you would have some
    experience with something like this. Please let me know if you
    run into anything. I truly enjoy reading your blog and I look
    forward to your new updates.

  3. Good day I am so grateful I found your site, I really found you by error, while I was browsing
    on Askjeeve for something else, Anyhow I am
    here now and would just like to say many thanks for a incredible post and a
    all round enjoyable blog (I also love the theme/design),
    I don’t have time to read it all at the moment but I have bookmarked it and also added your RSS feeds,
    so when I have time I will be back to read more, Please do keep up
    the excellent work.

  4. Hey I know this is off topic but I was wondering if you knew of any widgets I could add to
    my blog that automatically tweet my newest twitter updates.
    I’ve been looking for a plug-in like this for quite some time and
    was hoping maybe you would have some experience with something like
    this. Please let me know if you run into anything.

    I truly enjoy reading your blog and I look forward to your new updates.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...