Switch to English

జనసేనాని పవన్ కళ్యాణ్ పవర్ పంచ్: నువ్వే నా పెళ్ళాం.! రా జగన్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,494FansLike
57,764FollowersFollow

అయిపోయింది.! ఈ మాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడో అనేయొచ్చు. కానీ, ఆగారు.. ఆలోచించారు.! చివరికి, అనేయక తప్పలేదు.! పవన్ కళ్యాణ్ అన్నారనడం కాదు, ఆ మాట అనిపించుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు.? అన్న ప్రశ్నకి, ‘పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు’ అనే సమాధానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది.

పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు.? అన్న ప్రశ్నకి, ‘పవన్ కళ్యాణ్, కార్లు మార్చినట్లు పెళ్ళాలు మార్చుతాడు’ అనే సమాధానమే వైసీపీ నుంచి దూసుకొచ్చింది.
ప్రశ్న మద్య నిషేధం గురించి అయినా, ఇంకోటైనా.. ఏ ప్రశ్నకైనా వైసీపీ నుంచి ఒకటే సమాధానం.! మంత్రులు అంబటి రాంబాబు, రోజా తదితరులైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్

రెడ్డి అయినా.. ఎవరైనా, ఒకటే మాట.. ‘పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వ్యవహారం’.!

మూడు పెళ్ళిళ్ళు, అందులో రెండు విడాకులు.. నాలుగో పెళ్ళాం ఎక్కడ.? నాలుగో పెళ్ళాం నువ్వేనేమో జగన్.. రా..! అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తాడేపల్లి గూడెంలో టీడీపీ – జనసేన కలిసి నిర్వహించిన బహిరంగ సభ వేదికగా, స్ట్రైకింగ్ కామెంట్ చేశారు.

‘నీ వ్యక్తిగత జీవితం గురించి నాకు తెలుసు.. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నీ బాగోతాలేంటో నాకు ఆ చిట్టా తెలుసు.. టన్నుల కొద్దీ సమాచారం వుంది..’ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు.

‘పాతాళానికి తొక్కేస్తా.. వామనుడి లాంటోడ్ని నేను. నా శక్తిని తక్కువ అంచనా వేయొద్దు.. నువ్వు ఆపలేని యుద్ధాన్ని నీకిస్తాను జగన్..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

మిగతా రాజకీయ ప్రసంగమంతా ఎలా వున్నా, ‘నాలుగో పెళ్ళాం’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మింగలేక కక్కలేక నానా తంటాలూ పడుతున్నాయి. ఇకనైనా, జగన్ బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం మానేస్తారేమో వేచి చూడాలి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kona Venkat: ‘పాలిటిక్స్ వద్దంటే పవన్ వినలేదు..’ కోన వెంకట్ కామెంట్స్...

Kona Venkat: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు తనకు మధ్య రాజకీయాలపై జరిగిన సంభాషణలు చెప్పుకొచ్చారు రచయిత కోన వెంకట్ (Kona...

Sahakutumbanam: అచ్చ తెలుగు టైటిల్ తో “సఃకుటుంబానాం”.. ఫస్ట్ లుక్, మోషన్...

Sahakutumbanam: రామ్ కిరణ్ హీరోగా పరిచయమవుతూ మేఘా ఆకాశ్ (Megha Akash) హీరోయిన్ గా నటిస్తున్న కొత్త సినిమా ‘సఃకుటుంబానాం’. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్...

Chiranjeevi: ఏమున్నావ్ బాసూ..! అదిరిపోయిన మెగాస్టార్ న్యూ లుక్

Chiranjeevi: చిరంజీవిలో ఉన్న గొప్పదనం.. లుక్స్. 15ఏళ్ల క్రితం పాలిటిక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవి ఎలా ఉండేవారు.. మళ్లీ సినిమాలు చేయడంతో ఎలాంటి పిజిక్ కి...

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’పై హాలీవుడ్ దర్శకుడి కామెంట్స్ వైరల్

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)....

Love Mouli: నవదీప్ హీరోగా ‘లవ్ మౌళి’.. ట్రైలర్ రిలీజ్ చేసిన...

Love Mouli: నవదీప్ (Navadeep)-భావన జంటగా తెరకెక్కిన సినిమా ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) చేతుల...

రాజకీయం

Kona Venkat: ‘పాలిటిక్స్ వద్దంటే పవన్ వినలేదు..’ కోన వెంకట్ కామెంట్స్ వైరల్

Kona Venkat: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు తనకు మధ్య రాజకీయాలపై జరిగిన సంభాషణలు చెప్పుకొచ్చారు రచయిత కోన వెంకట్ (Kona Venkat). గతంలో అంజలి నటించిన గీతాంజలి...

సుజనా చౌదరికి లైన్ క్లియర్ చేసిన పోతిన మహేష్.!

విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు దేశం పార్టీకి...

వాలంటీర్లకు పది వేలు.! ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు.?

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీల్లో భాగంగా, వాలంటీర్లకు నెలకు 10 వేల రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. అంతకు ముందు సామాజిక పెన్షన్లను...

విజయ్ దేవరకొండపై ఇంత నెగెటివిటీ ఎందుకు.?

విజయ్ దేవరకొండ చాలా మారాడు.! ఔను, చాలా చాలా మారాడు.! ‘అర్జున్ రెడ్డి’ ఫేం విజయ్ దేవరకొండ ఎక్కడ.? ‘ఫ్యామిలీ స్టార్’ విజయ్ దేవరకొండ ఎక్కడ.! ఈ మార్పు నిజంగానే అనూహ్యం. మూతి...

Janasena: ‘జనసేన’కు స్టార్ క్యాంపెయినర్లు.. ప్రకటించిన పవన్ కల్యాణ్

Janasena: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్ధుల ఎంపిక, ప్రకటనలు పూర్తయ్యాయి. దీంతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పార్టీ ముఖ్య నాయకులు ప్రచారంలో బిజీగా ఉంటున్నారు....

ఎక్కువ చదివినవి

తమ్ముడు పవన్ కళ్యాణ్ వెంటే అన్నయ్య చిరంజీవి.!

జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు మెగాస్టార్ చిరంజీవి.! ఐదు కోట్లు.. అంటే, కేవలం రూపాయలు కాదు.! ఆశీస్సులు.! ఔను, జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి అందించిన ఆశీస్సులు అవి. ‘నేను...

పవన్ కళ్యాణ్‌కి జ్వరం వస్తే, వైసీపీ ఎందుకు వణుకుతోంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. వాస్తవానికి, పిఠాపురం వెళ్ళేముందే ఆయన జ్వరంతో బాధపడ్డారు. ముందుగా షెడ్యూల్ ప్లాన్ చేసుకుని వుండడంతో, పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి ఎన్నికల...

Pawan Kalyan: పిఠాపురంలో ఉగాది వేడుకలు.. పాల్గొన్న పవన్ కల్యాణ్

Pawan Kalyan: జనసేన (Janasena) పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నిర్వహించిన...

మనిషి పుట్టకే పుట్టి వుంటే.. అవినాష్ రెడ్డి అసహనం.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ, వైసీపీ నేత అవినాష్ రెడ్డి, సంచలన వ్యాఖ్యలు చేశారు.. అదీ, తన సోదరీమణులు వైఎస్ షర్మిల, వైఎస్...

Chiranjeevi: పవన్ కల్యాణ్ నిస్వార్ధ సేవపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

Chiranjeevi: కళతో ప్రేక్షకులను అలరించే అన్నయ్య.. సేవతో ప్రజా శ్రేయస్సు కోరే తమ్ముడు.. వారి దారులు వేరు కానీ.. లక్ష్యం మాత్రం ఒక్కటే. దశాబ్దాలుగా వీరు ప్రేక్షకులను అలరిస్తూనే.. సమాజ సేవకూ కంకణబద్దులై...