Switch to English

కమలంతో స్నేహంపై జనసేనాని తాడో పేడో తేల్చుకోవాల్సిందే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

వచ్చిన ప్రతి అవకాశాన్నీ దుర్వినియోగం చేసుకుంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీపై ఒత్తడి తెచ్చి అయినా, కొన్ని సీట్లలో పోటీచేసి వుండాల్సింది. తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో, బీజేపీని కాదని తమ అభ్యర్థిని నిలబెట్టి వుండాల్సింది. కానీ, అలా జరగలేదు. అందుకే, ఇవి అతి ఖరీదైన తప్పిదాలుగా మారిపోయాయి జనసేన పార్టీకి.

’2024 ఎన్నికలకు సంబంధించి ఇదొ మనకొక ట్రయల్ వెర్షన్’ అని జనసేన నేత నాదెండ్ల మనోహర్, తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో చెప్పారుగానీ, బీజేపీతో దోస్తీ జనసేనను దెబ్బతీస్తుందని జనసైనికులు వాపోతూనే వస్తున్నారు. అదే జరిగింది. జనసేన అభ్యర్తి గనుక తిరుపతిలో పోటీ చేసి వుంటే, గెలుపోటముల సంగతెలా వున్నా, చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వచ్చేవి. కానీ, బీజేపీ అహంకారానికి జనసేన తలొగ్గడం, జనసైనికుల్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. దాంతో, చాలామంది జనసైనికులు ‘ఓటింగ్’కి దూరంగా వున్నారు.

‘ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటున్న బీజేపీకి ఓటెలా వేస్తాం.? విశాఖ ఉక్కుని అమ్మేస్తామంటున్న బీజేపీని మిత్రపక్షంగా ఎలా చూస్తాం.? రాష్ట్రానికి సంబంధించి ఏది అడిగినా, ఇచ్చేది లేదంటున్న బీజేపీతో స్నేహమేంటి.? అమరావతి విషయంలోనూ జనసేనతో బీజేపీ అధిష్టానం కలిసి రానప్పుడు, బీజేపీతో కలిసి ముందడుగు వేయడమెలా సాధ్యం.?’ అంటూ జనసైనికులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూనే వున్నారు. ఆ ఎఫెక్ట్ తిరుపతి ఉప ఎన్నికపై గట్టిగానే పడింది. కొందరు పవన్ అభిమానులు, నోటాకి ఓటేశారంటే.. బీజేపీ పట్ల వారికున్న వ్యతిరేకత ఏంటో అర్థమవుతోంది. కొన్ని ఓట్లు టీడీపీ వైపు, మరికొన్ని ఓట్లు వైసీపీ వైపుకు కూడా వెళ్ళాయట జనసేన నుంచి.

జనసేన గనుక బరిలో దిగి వుంటే, లక్షకు తక్కువ కాకుండా ఓట్లు వచ్చి వుండేవన్నది ఇప్పుడు తిరుపతి జనసేన వర్గాల్లో జరుగుతున్న చర్చ. అందులో వాస్తవమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, బీజేపీ కారణంగా జనసేన తీవ్రంగా నష్టపోయిందన్నదాంట్లో మాత్రం ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఇదే సరైన సమయం.. బీజేపీతో జనసేన తెగతెంపులు చేసుకోడానికి. మరి, జనసేనాని మనసులో ఏముందో.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...