Switch to English

పవన్ బలాన్ని టార్గెట్ చేసిన జగన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఎన్నికలకు ముందు వరకు పవన్ కళ్యాణ్ గురించి వైఎస్ జగన్ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ ఎన్నికల సాయంలో మాత్రమే ఉంటాడు.. ఎన్నికల తరువాత తిరిగి సినిమాల్లోకి వెళ్ళిపోతాడు.. ఎందుకు వచ్చిన గొడవలే అని జగన్ సైలెంట్ గా ఉన్నాడు. ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు. 175 స్థానాల్లో పోటీ చేస్తే.. కేవలం ఒక్కచోటే జనసేన విజయం సాధించింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఢీలా పడలేదు.

చాలామంది పెద్దతలకాయలు పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్.. ఇనేముంది వెనక్కి వెళ్ళిపోతాడు.. సినిమాలు చేసుకుంటాడు అని అనుకున్నారు. కానీ, పవన్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. చివరి శ్వాస వరకు పార్టీలోనే ఉండాలని అనుకున్నాడు. అనుకున్నట్టుగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలా చేసిన ప్రయత్నాలు ఇప్పుడు సత్ఫాలితాలు ఇస్తున్నట్టు కనిపిస్తున్నాయి.

దానికి ఓ ఉదాహరణ విశాఖ లాంగ్ మార్చ్, విశాఖ సభ. ఈ రెండు అనుకున్నదానికంటే భారీగా విజయవంతం అయ్యింది. విజయవంతం కావడంతో ప్రజలు పార్టీని విశ్వసించడం మొదలుపెట్టారు. క్రమంగా ప్రతిపక్షాలు కూడా పవన్ వైపు చూస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో వామపక్షాలు మొదటి నుంచి కలిసి ఉంటున్నాయి. వామ పక్షాలు కలిసి ఉండటంతో జనసేన కొంతవరకు కలిసి వచ్చింది. ప్రజాపోరాటం ఎలా చేయాలి అన్నది వామపక్షాల నుంచి తెలుసుకున్నాడు.

అయితే, ఇప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్న బాబును పక్కన పెట్టి, పవన్ ను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు మొదటి నుంచి వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. అయితే, విశాఖ లాంగ్ మార్చ్ కు మద్దతు తెలిపినా.. డైరెక్ట్ గా మార్చ్ లో పాల్గొనలేదు. దీనిని ఆసరాగా చేసుకొని జగన్ వామపక్షాలను తనకు దగ్గర చేసుకోవాలని చూస్తున్నాడు.

పవన్ కు వామపక్షాల నుంచి పెద్దగా ఆశించేది లేకపోయినా.. ఆ రెండు పార్టీలంటే ప్రజల్లో ఇప్పటికి ఒక భావన ఉన్నది. అది పవన్ కు ప్లస్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కు కాస్తో కూస్తో బలం అని చెప్పుకుంటున్న వామపక్షాలను తనవైపుకు తిప్పుకుంటే పవన్ కళ్యాణ్ బలం కొంతమేర తగ్గుతుందని జగన్ భావిస్తున్నాడు. ఆ దిశగానే జగన్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

5 COMMENTS

  1. 307825 249434Youre so cool! I dont suppose Ive read anything in this way before. So nice to uncover somebody with some original concepts on this topic. realy appreciate starting this up. this superb internet site is something that is required over the internet, a person if we do originality. valuable function for bringing something new towards the web! 250889

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...