Switch to English

అటు పాలాభిషేకాలు.. ఇటు హత్యాచారాలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళలపై అఘాయిత్యాల్ని నివరించేందుకోసం ‘దిశ’ పేరుతో చట్టాన్ని తెచ్చింది. తెలంగాణలో ఇటీవల ఓ యువతిపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆ ఘటనలో బాధితురాలికి ‘దిశ’గా పేరు మార్చారు. గతంలో నిర్భయ.. ఇప్పుడు దిశ. ‘నిర్భయ’ పేరుతో చట్టం వచ్చింది.. ‘దిశ’ పేరుతోనూ చట్టం వచ్చింది. కానీ, మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు.

ఇదిలా వుంటే, ఆయా చట్టాలు తెచ్చిన ప్రభుత్వాలకు మాత్రం పబ్లిసిటీ వస్తోందంతే. ‘దిశ’ చట్టం విషయానికొస్తే, ఈ చట్టం ఎంతవరకు సత్ఫలితాలనిస్తుందన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ చట్టం తెచ్చిన వెంటనే జగన్‌ ‘రాఖీ’ పండగ సెలబ్రేట్‌ చేసేసుకున్నారు.. జగన్‌ చిత్రపటాలకి పాలాభిషేకాలూ జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తూ హత్యాచార ఘటనలు మాత్రం తగ్గడంలేదు.

అంటే, ప్రభుత్వాలు తెచ్చిన, తెస్తున్న చట్టాలేవీ కామాంధుల్లో భయాన్ని నింపలేకపోతున్నాయన్నమాట. ఓ చట్టం అమల్లోకి వచ్చి, ఆ చట్టం ద్వారా కొందరు నేరస్తులకైనా శిక్ష పడకుండానే, ప్రభుత్వంలో వున్నవారు పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంటే.. ఇక ఆ చట్టాల పట్ల ఎవరికైనా భయం ఎలా వుంటుంది.?

అయితే, సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్న సమయంలో ప్రభుత్వాలకు అభినందనలు తప్పు కాదు. కానీ, సంబరాలే అత్యంత దురదృష్టకరమైన విషయం. ‘మహిళా లోకానికి భద్రత లభించింది..’ అంటూ అధికారంలో వున్నవారు చేస్తున్న ప్రకటనలకు ఈ హత్యాచారాలు సవాల్‌ విసురుతున్నాయి.

చట్టం తీసుకొచ్చే విషయంలో చూపుతున్న చిత్తశుద్ధి.. ఆ చట్టాల్ని అమలు చేయడంలో లేకపోవడం అత్యంత దురదష్టకరం. ఎప్పుడో పన్నెండేళ్ళ క్రితం విజయవాడలో హత్యాచారానికి గురైన అయేషా మీరా ఘటనలో ఇప్పటికీ దోషులకు శిక్ష పడలేదు. అప్పట్లో పబ్లిసిటీ స్టంట్లు చేసిన అప్పటి టీడీపీ నేత రోజా, ఇప్పుడు వైసీపీ నేతగా.. ఆ వ్యవహారంపై పెదవి విప్పకపోవడం పట్ల అయేషా మీరా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏదిఏమైనా, పబ్లిసిటీ పక్కన పెట్టి.. ప్రభుత్వాలు తము అమల్లోకి తెచ్చిన చట్టాలు సరిగ్గా అమలయ్యేలా చేయగలిగితేనే.. ఆ చట్టాలకు విలువ అనేది వుంటుంది.. నేరస్తుల వెన్నులోనూ వణుకు పుడుతుంది.

7 COMMENTS

  1. Dewapoker merupakan web judi online terbaik di Asia dengan sebagian opsi permainan yang tawarkan bermacam- macam program promosi serta moment menarik. Buat bonus di dewapoker dapat diklaim oleh para player pendatang baru yang baru saja bergabung selaku member aktif. Lekas jalani pendaftaran di web dewapoker biar dapat miliki keuntungan serta bonus yang lainnya.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...