ఈ మధ్య “కామంలో …”… సారీ … ఈ మధ్య ”కాలంలో ” బూతు, సెక్స్, హింస, లాంటి అంశాలతో సినిమాలు వరుస కడుతున్నాయి. ముఖ్యంగా సెక్స్ నేపథ్యంలో వస్తున్న సినిమాలకు జనం ఎగబడుతుండడంతో ఆ తరహా కాన్సెప్ట్స్ హైలెట్ గా నిలుస్తున్నాయి. అంతే కాదు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఆఖరికి టివి సీరియల్స్ కూడా అలాంటి కంటెంట్ వైపే ఆకర్షితం అవుతుండడం సంచలనం రేపుతోంది. అయితే ఓ సినిమాలో సెక్స్ సీన్స్ లో నటించలేకపోయానని అంటుంది ఓ నటి. ఆమె కేవలం నటి మాత్రమే కాదు ట్రాన్స్ జెండర్ .. ఇవంకా దాస్.
ఈ మధ్యకాలంలో ట్రాన్స్ జెండర్స్ కు కూడా సినిమాల్లో చాలా అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవంకా దాస్ కు ఇలాంటి మంచి అవకాశం వచ్చిందట. బాలీవుడ్ లో డాన్స్ దివానే షో ద్వారా మంచి పాపులారి అందుకున్న ఇవంకా దాస్ కు ఆ తరువాత పలు సినిమా అవకాశాలు వచ్చాయి.
దాంతో పాటు మొదటి సారి వెబ్ సిరీస్ లో కూడా ఛాన్స్ వచ్చింది.. అదే యే హై జస్ట్ మండి అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ కథ తనకు బాగా నచ్చడంతో సిరీస్ చేయడానికి ఒప్పుకున్నానని, కానీ అందులో సెక్స్ సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుందని తెలిసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని, సెక్స్ సీన్స్ చేయనని చెప్పానని చెప్పింది.
జీవితంలో బోల్డ్ గా ఉండొచ్చు .. కానీ తెరపై బోల్డ్ గా నటించలేమని అంటోంది ఇవంకా. ఈ కథలో సీమా అనే యువతి తన లైంగిక కాంక్షలు తీర్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది అన్నదే ఈ సిరీస్ అని చెప్పింది. ఇందులో తాను కరీనా అనే వేశ్య పాత్రలో నటిస్తున్నట్టు .. సీమ తో కరీనా మధ్య జరిగే సన్నివేశాలు ఉంటాయని చేప్పింది ఇవంకా దాస్.
513016 963647Also, weblog frequently and with intriguing material to keep individuals interested in coming back and checking for updates. 830326
905829 892053That is the very first time I frequented your web page and to thispoint? I amazed with the analysis you made to make this particular submit extraordinary. 287198
557816 9017Can I just say exactly what a relief to get someone who really knows what theyre dealing with on the internet. You really know how to bring a difficulty to light and make it critical. The diet should see this and fully grasp this side on the story. I cant believe youre not more common because you undoubtedly hold the gift. 350743
474795 502431quite great post, i surely really like this web site, go on it 610492
808914 555574I was suggested this web site by my cousin. Im not sure whether this post is written by him as no one else know such detailed about my trouble. Youre great! Thanks! xrumer 27369