Switch to English

నేడు ఐపీఎల్ రెండవ క్వాలిఫైయర్ లో చెన్నై తో ఢిల్లీ మ్యాచ్ …

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

మొదటి క్వాలిఫైయర్ లో ముంబై తో ఓటమి పొందిన చెన్నై , ఎలిమినేటర్ లో గెలిచినా ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచినా జట్టు ఐపీఎల్ ఫైనల్ లో ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ విశాఖపట్నం లో జరగనుంది. ఇక్కడ పిచ్ బ్యాట్స్ మెన్ లకు అనుకూలించడం తో టాస్ గెలిచే జట్టు లక్ష్య ఛేదన చేయడానికి ఇష్టపడుతుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఈ రెండు జట్ల మధ్య 20 మ్యాచ్ లు జరగగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 14 మ్యాచ్ లలో గెలవగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 6 మ్యాచ్ లలో మాత్రమే నెగ్గింది. ఈ సీజన్ లో చెన్నై కి ఢిల్లీ కి మధ్య జరిగిన 2 మ్యాచ్ లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టే గెలిచింది. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి ఎలిమినేటర్ లో ఓటమికి ముంబై పైన ఫైనల్ లో ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై జట్టు బరిలోకి దిగుతుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదటి సారి ఐపీఎల్ ఫైనల్ కి చేరాలని ప్రయత్నిస్తుంది. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో అన్ని విభాగాల్లో రాణించిన ఢిల్లీ జట్టు చెన్నై బ్యాటింగ్ ని కట్టడి చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి

ఇరు జట్ల కీలక ఆటగాళ్లు

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్ లో తాహిర్, చాహర్ , హర్భజన్ లతో బలంగానే కనిపిస్తున్న బ్యాటింగ్ లో ఆ జట్టు కీలక బ్యాట్స్ మెన్ అయినా వాట్సన్ , రైనా , రాయుడు భారీ స్కోర్ లు చేయలేకపోతున్నారు. ఈ సీజన్ లో వీళ్ళు ఒకటి రెండు మ్యాచ్ లు మినహాయిస్తే చాల మ్యాచ్ లలో విఫలమయ్యారు. ఒకవేళ చెన్నై జట్టు బ్యాటింగ్ లో రాణిస్తే గెలిచే అవకాశాలు చెన్నై జట్టుకే ఎక్కువ ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విషయానికొస్తే ఆ జట్టు తమ చివరి మ్యాచ్ లో అన్ని విభాగాల్లో రాణించి గెలుపొందింది. చాల రోజుల నుండి ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న యంగ్ ఓపెనర్ ప్రిథ్వి షా సన్ రైజర్స్ తో మ్యాచ్ లో అర్ద శతకం సాధించి ఫామ్ లోకి వచ్చాడు. ఢిల్లీ ఓపెనర్లు ప్రిథ్వి షా, శిఖర్ ధావన్ లు ఆ జట్టు కి శుభారంభాన్ని అందిస్తే ఢిల్లీ జట్టు భారీ స్కోర్ చేయడం ఖాయం. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లో ఇంగ్రామ్ , పంత్ , రూథర్ఫోర్డ్ లతో పటిష్టంగా కనిపిస్తుంది. బౌలింగ్ లో ట్రెంట్ బౌల్ట్ , ఇషాంత్ శర్మ , కీమో పాల్ మరియు అమిత్ మిశ్రా లతో బలంగా ఉంది . అన్ని విభాగాల్లో ఢిల్లీ రాణించగలిగితే చెన్నై సూపర్ కింగ్స్ పైన గెలిచే తొలిసారిగా ఐపీఎల్ లోకి ప్రవేశించవచ్చు..

18 COMMENTS

  1. Быстро возводимые здания: коммерческая выгода в каждой составляющей!
    В современной действительности, где время – деньги, экспресс-конструкции стали реальным спасением для коммерции. Эти новейшие строения комбинируют в себе высокую прочность, экономичность и мгновенную сборку, что дает им возможность первоклассным вариантом для разнообразных предпринимательских инициатив.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Легковозводимые здания из металлоконструкций цена[/url]
    1. Высокая скорость возвода: Моменты – наиважнейший аспект в бизнесе, и объекты быстрого монтажа позволяют существенно уменьшить временные рамки строительства. Это высоко оценивается в моменты, когда актуально оперативно начать предпринимательство и начать монетизацию.
    2. Финансовая экономия: За счет оптимизации производства и установки элементов на месте, стоимость быстровозводимых зданий часто бывает менее, по сравнению с традиционными строительными проектами. Это дает возможность сэкономить деньги и получить лучшую инвестиционную отдачу.
    Подробнее на [url=https://xn--73-6kchjy.xn--p1ai/]www.scholding.ru[/url]
    В заключение, скоро возводимые строения – это оптимальное решение для бизнес-мероприятий. Они сочетают в себе молниеносную установку, финансовую выгоду и долговечность, что дает им возможность наилучшим вариантом для предприятий, активно нацеленных на скорый старт бизнеса и обеспечивать доход. Не упустите возможность получить выгоду в виде сэкономленного времени и денег, выбрав быстровозводимые здания для вашей будущей задачи!

  2. Быстромонтажные здания: экономический доход в каждом блоке!
    В современной сфере, где время имеет значение, скоростройки стали реальным спасением для предпринимательства. Эти новейшие строения сочетают в себе высокую прочность, финансовую эффективность и ускоренную установку, что обуславливает их оптимальным решением для коммерческих мероприятий.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Каркас быстровозводимого здания из металлоконструкций цена[/url]
    1. Ускоренная установка: Минуты – важнейший фактор в бизнесе, и экспресс-сооружения позволяют существенно сократить время монтажа. Это чрезвычайно полезно в вариантах, когда срочно требуется начать бизнес и начать извлекать прибыль.
    2. Финансовая экономия: За счет улучшения процессов изготовления элементов и сборки на объекте, цена скоростроительных зданий часто бывает ниже, по сравнению с обычными строительными задачами. Это обеспечивает экономию средств и добиться более высокой доходности инвестиций.
    Подробнее на [url=https://xn--73-6kchjy.xn--p1ai/]www.scholding.ru[/url]
    В заключение, сооружения быстрого монтажа – это идеальное решение для коммерческих инициатив. Они включают в себя молниеносную установку, финансовую выгоду и устойчивость, что обуславливает их идеальным выбором для предпринимателей, имеющих целью быстрый бизнес-старт и получать деньги. Не упустите шанс на сокращение времени и издержек, оптимальные моментальные сооружения для вашего предстоящего предприятия!

  3. Уважаемые Клиенты!
    Предоставляем вам оригинальное тренд в мире дизайна домашней обстановки – шторы плиссе. Если вы аспирируете к высшему качеству в всякой стороне вашего дома, то эти шторы превратятся отличным выбором для вас.
    Что делает шторы плиссе такими уникальными? Они сочетают в себе в себе выгоду, действенность и применимость. Благодаря особой постройке, новаторским материалам, шторы плиссе идеально гармонируют с для какого угодно помещения, будь то стая, дом, плита или секретарское пространство.
    Закажите [url=https://tulpan-pmr.ru]тюль плиссе[/url] – совершите уют и красоту в вашем доме!
    Чем завлекают шторы плиссе для вас? Во-первых, их уникальный декор, который добавляет очарование и вкус вашему жилищу. Вы можете выбрать из разнообразных структур, оттенков и подходов, чтобы подчеркнуть особенность вашего дома.
    Кроме того, шторы плиссе предлагают многочисленный набор практических вариантов. Они могут контролировать степень света в пространстве, гарантировать от солнечного света, поддерживать приватность и формировать уютную атмосферу в вашем доме.
    Наш сайт: [url=https://tulpan-pmr.ru]http://tulpan-pmr.ru[/url]
    Мы поможем вам отыскать шторы плиссе, какие безупречно гармонизируются с для вашего внутреннего пространства!

  4. Мы эксперты специалистов по поисковой оптимизации, занимающихся увеличением трафика и улучшением рейтинга вашего сайта в поисковых системах.
    Наша команда преуспели в своей деятельности и желаем поделиться с вами нашими знаниями и навыками.
    Какая помощь доступна у нас:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]аудит seo сайта[/url]
    • Исчерпывающая оценка вашего сайта и разработка индивидуальной стратегии продвижения.
    • Оптимизация контента и технических характеристик вашего сайта для достижения наивысших результатов.
    • Регулярный анализ результатов и мониторинг вашего онлайн-присутствия для его улучшения.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    Результаты наших клиентов уже видны: рост посещаемости, улучшение позиций в поисковых системах и, конечно, рост бизнеса. Вы можете получить бесплатную консультацию у нас, для того чтобы обсудить ваши требования и помочь вам разработать стратегию продвижения, соответствующую вашим целям и бюджету.
    Не упустите возможность улучшить свои позиции в интернете. Свяжитесь с нами прямо сейчас.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...