క్రికెట్ అభిమానులకు పండుగ ఆరంభం అవ్వబోతుంది. గత పుష్కర కాలంగా సమ్మర్ లో తెగ సందడి చేస్తున్న ఐపీఎల్ కరోనా కారణంగా కాస్త ఆలస్యం అయ్యింది. ఈసారి అసలు ఐపీఎల్ ఉండదేమో అనుకున్నారు. కాని కరోనా కారణంగా కోట్ల రూపాయలు సంపాదించి పెట్టే ఐపీఎల్ ను ఎందుకు వాయిదా వేయాలనుకున్న బీసీసీఐ వారు మహా సంగ్రామంకు సిద్దం అయ్యారు. క్రికెట్ అభిమానులను నిరుత్సాహ పర్చకుండా యూఏఈలో మ్యాచ్ ల నిర్వాహణకు సిద్దం అయ్యింది. ఐపీఎల్ మ్యాచ్లను ఈసారి స్టేడియం ప్రేక్షకులు లేకుండా నిర్వహించబోతున్నారు. నేటి నుండి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ నవంబర్ 10వ తారీకు వరకు సాగబోతుంది.
రెండు నెలల పాటు సాగబోతున్న ఈ మహా సంగ్రామంలో మొత్తం 8 జట్లు పాల్గొనబోతున్నాయి. ఎనిమిది జట్లు కూడా లీగ్ దశలో ఒక్కో జట్టుతో రెండు మ్యాచ్ లు ఆడుతాయి. గత సీజన్ లో ఫైనల్ మ్యాచ్ ఆడిన ముంబయి ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 29వ సార్లు తలపడగా ముంబయి ఇండియన్స్ జట్టు 17 సార్లు గెలుపొందగా చెన్నై 11 మ్యాచ్ ల్లో విజయాన్ని సొంతం చేసుకుంది.
640324 784489This internet internet site could be a walk-through for all with the details you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and youll certainly discover it. 361765
522859 545120Some truly nice and utilitarian information on this internet internet site , besides I think the layout holds great capabilities. 614727
950996 616860This write-up is extremely appealing to thinking individuals like me. It is not only thought-provoking, it draws you in from the beginning. This is well-written content. The views here are also appealing to me. Thank you. 806496
629608 658393Glad to be one of many visitants on this awful internet web site : D. 631740