Switch to English

ఏపీలో పెట్టుబడులు.. కీలక రంగాల్లో ప్రభుత్వం ఎంవోయూలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో తొలిరోజు భారీగా పెట్టుబడులు వచ్చాయి. ముఖేశ్ అంబానీ, కుమారమంగళం బిర్లా, అదానీ, జిందాల్.. వంటి 30కి పైగా కార్పొరేట్ దిగ్గజాలు సదస్సులో పాల్గొన్నారు. పలు రంగాల్లో కుదుర్చుకున్న ఎంవోయూలను పరిశీలిస్తే..

 

  • జిందాల్ గ్రూప్.. 10వేల కోట్లతో 3మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్
  • ఎన్టీపీసా.. రూ.2.35లక్షల కోట్ల ఎంవోయూ
  • ఏబీసీ లిమిటెడ్.. రూ.1.20లక్షల కోట్లతో ఎంవోయూ
  • రెన్యూ పవర్.. రూ.97,500 కోట్లతో ఎంవోయూ
  • ఇండోసాల్.. రూ.76,033 కోట్లతో ఎంవోయూ
  • ఏసీఎంఈ.. రూ.68,976 కోట్లతో ఎంవోయూ
  • టీఈపీఎస్ఓఎల్.. రూ.65,00 కోట్లతో ఎంవోయూ
  • జేఎస్ డబ్ల్యూ.. రూ.50,632 కోట్లు
  • హంచ్ వెంచర్స్.. రూ.50,000 కోట్లు
  • అవాదా గ్రూప్.. రూ.50,000 కోట్లు
  • గ్రీన్ కో సంస్థ.. రూ.47,600 కోట్లతో ఎంవోయూ
  • ఓసీఐఓఆర్.. రూ.40,000 కోట్లతో ఎంవోయూ
  • హీరో ఫ్యూచర్ ఎనర్జీస్.. రూ.30,000 కోట్లు
  • వైజాగ్ టెక్ పార్క్.. రూ.21,844 కోట్లు
  • అదానీ ఎనర్జీ గ్రూప్.. రూ.21,820 కోట్లు
  • ఎకోరెస్ ఎనర్జీ రూ. 15,500 కోట్లు
  • సెరంటికా రూ.12,500 కోట్లతో ఎంవోయూ
  • ఎన్ హెచ్ పీసీ రూ.12,000 కోట్లతో ఎంవోయూ
  • అరబిందో గ్రూప్ రూ.10,365 కోట్లు
  • ఓ2పవర్ రూ.10,000 కోట్లతో ఎంవోయూ
  • ఏజీపీ సిటీ గ్యాస్ రూ.10వేల కోట్లు
  • జేసన్ ఇన్ ఫ్రా రూ.10వేల కోట్లతో ఎంవోయూ
  • ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.9,300 కోట్లు
  • టీసీఎల్ రూ.5,500 కోట్లతో ఎంవోయూ
  • ఏఎం గ్రీన్ ఎనర్జీ రూ.5000 కోట్లు
  • ఉత్కర్ష అల్యూమినియం రూ.4,500 కోట్లు
  • ఐపోసీఎల్ రూ.4,300 కోట్లతో ఎంవోయూ
  • వర్షిణీ పవర్ రూ.4,200 కోట్లతో ఎంవోయూ
  • ఆశ్రయం ఇన్ ఫ్రా రూ.3,500 కోట్లు
  • మైహోమ్ రూ.3,100 కోట్లతో ఎంవోయూ
  • వెనికా జల విద్యుత్ రూ.3000 కోట్లతో ఎంవోయూ
  • డైకిన్ రూ.2,600 కోట్లతో ఎంవోయూ
  • సన్నీ ఒపోటెక్ రూ.2,500 కోట్లతో ఎంవోయూ
  • భూమి వరల్డ్ రూ.2,500 కోట్లతో ఎంవోయూ
  • అల్ట్రాటెక్ రూ.2,500 కోట్లతో ఎంవోయూ
  • ఆంధ్రా పేపర్ రూ.2వేల కోట్లతో ఎంవోయూ
  • మోండాలెజ్ రూ.1,600 కోట్లతో ఎంవోయూ
  • అంప్లస్ ఎనర్జీ రూ.1,500 కోట్లు
  • గ్రిడ్ ఎడ్జ్ వర్క్స్ రూ.1,500 కోట్లతో ఎంవోయూ
  • టీవీఎస్ రూ.1,500 కోట్లతో ఎంవోయూ
  • హైజెన్ కో రూ.1,500 కోట్లతో ఎంవోయూ
  • వెల్స్ పన్ రూ.1500 కోట్లతో ఎంవోయూ
  • ఒబెరాయ్ గ్రూప్ రూ.1,350 కోట్లు
  • దేవభూమి రోప్ వేస్ రూ.1,250 కోట్లు
  • సాగర్ పవర్ రూ.1,250కోట్లతో ఎంవోయూ
  • లారస్ గ్రూప్ రూ.1,210 కోట్లు
  • ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్స్ రూ.1,113 కోట్లు
  • డెక్కన్ ఫైన్ కెమికల్స్ రూ.1,110 కోట్లు
  • దివీస్ రూ.1,100 కోట్లతో ఎంవోయూ
  • డ్రీమ్ వ్యాలీ గ్రూప్ రూ.1,080 కోట్లు
  • భ్రమరాంబ గ్రూప్ రూ.1,038 కోట్లు
  • మంజీరా హోటల్స్ అండ్ రిసార్ట్స్ రూ.1,000 కోట్లు
  • ఏస్ అర్బన్ డెవలెపర్స్ రూ.1,000 కోట్లు
  • శారద మెటల్స్ అండ్ అల్లాయిస్ రూ.1,000 కోట్లు
  • ఎంఆర్ కేఆర్ కన్ స్ట్రక్షన్స్ రూ.1,000 కోట్లు
  • సెల్ కాన్ రూ.1,000 కోట్లతో ఎంవోయూ
  • తుని హోటల్స్ రూ.1,000 కోట్లతో ఎంవోయూ
  • విష్ణు కెమికల్స్ రూ.1,000 కోట్లు

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...