ఏదేశం ఏగిన ఎక్కడ చూసినా మన వారి సత్తా కనిపిస్తూ ఉంది. ఇండియన్ మూలాలు ఉన్న ఎంతో మంది పలు దేశాల్లో కీలక పదవుల్లో ఉన్నారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ ఎన్నిక అయిన విషయం తెల్సిందే. న్యూజిలాండ్ లో ఎంపీగా భారత సంతతి వైధ్యుడు అయిన డాక్టర్ గౌరవ్ శర్మ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన తన ప్రమాణ స్వీకారంను సంస్కృతంలో చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
భారత్ లోని హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వాడైన గౌరవ్ శర్మ న్యూజిలాండ్ అధికారిక భాష అయిన మౌరీతో పాటు భారతదేశ సాంప్రదాయ భాష అయిన సంస్కృతంలో కూడా ప్రమాణ స్వీకరం చేసి ప్రతి ఒక్క భారతీయుడు గర్వించేలా చేశాడు. అధికార లేబర్ పార్టీ మరోసారి అక్కడ అధికారం దక్కించుకుంది. ఆ పార్టీ తరపున గౌరవ్ శర్మ ఎంపీగా ఎంపిక అయ్యాడు.
Historic. Indian origin New Zealand Member of Parliament Dr. Gaurav Sharma @gmsharmanz takes oath in #Sanskrit. Proud of his rich heritage and language. Sharma is originally from Himachal Pradesh in India. Kudos! pic.twitter.com/R3CgH47Ynt
— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 25, 2020
902483 345263Some actually fascinating information , effectively written and broadly speaking user pleasant. 6889
504089 318783stays on subject and states valid points. Thank you. 960170