అనంతపురం జిల్లాకు చెందిన యోగికి అరుణతో ఆరు నెలల క్రితం పెళ్లి అయ్యింది. పెళ్లి అయిన కొన్ని రోజులకే హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టాడు. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్న యోగికి మొదటి నుండి కూడా అరుణ అంటే ఇష్టం లేదు.
ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోనివ్వకుండా బంధువుల అమ్మాయిని కుటుంబ సభ్యులు బలవంతంగా పెళ్లి చేశారట. దానికి తోడు అమ్మాయి నల్లగా ఉండటంతో పాటు తన మనసు అర్థం చేసుకోవడం లేదు అంటూ యోగి ఆవేదన వ్యక్తం చేసేవాడట. కొన్ని రోజులుగా ఇద్దరి మద్య గొడవలు జరుగుతున్నాయి.
ఆ గొడవలు తీవ్రం అయ్యాయి. అరుణతో గొడవ పెరిగి ఆమెను దారుణంగా హత్య చేసి ఆ తర్వాత తన గొంతు కూడా కోసుకున్నాడు. అరుణ మృతి చెందగా యోగి చావు బతుకుల్లో ఉన్నాడు. అతడికి ప్రస్తుతం హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా పోలీసులు తెలియజేశారు.
ఇష్టం లేని పెళ్లి అమ్మాయి నల్లగా ఉండటం వల్లే యోగి ఈ పని చేశాడా లేదంటే మరేదైనా కారణం ఉందా అనే విషయాన్ని పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. ఈ సంఘటనతో రెండు కుటుంబాల్లో కూడా విషాదం నెలకొంది.
444420 664982oh nicely, Alicia silverstone is matured nowadays but when she was nonetheless younger, she will be the sex symbol of hollywood` 426461
797270 193691Oh my goodness! an incredible write-up dude. Several thanks Even so My business is experiencing trouble with ur rss . Do not know why Struggle to sign up to it. Can there be everybody acquiring identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 423292
289137 945755We will provide deal reviews, deal coaching, and follow up to ensure you win the deals you cant afford to lose. 328289
809185 213068When I initially commented I clicked the -Notify me when new comments are added- checkbox and now each time a remark is added I get four emails with exactly the same comment. Is there any manner you possibly can take away me from that service? Thanks! 830793