క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో నవీన్ చంద్ర, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన ‘సూపర్ ఓవర్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ భావోద్వేగంగా మారింది. ఈ సినిమా దర్శకుడు ప్రవీణ్ వర్మ షూటింగ్ మధ్యలో ఒక యాక్సిడెంట్ లో మృతి చెందాడు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ జ్ఞాపకాలతో హీరో హీరోయిన్లు, చిత్రాన్ని పూర్తి చేసిన సుదీర్ వర్మ భావోద్వేగమయ్యారు.
‘ఈ సినిమా కోసం ప్రవీణ్ ఎన్నో కలలు కన్నారు. కానీ.. ఆయన ఆశలు తీరకుండానే దూరమవడం బాధగా ఉంది. షూటింగ్ జరిగే ప్రతి రోజూ ప్రవీణ్ ను తలచుకున్నాం. ఈ సినిమాను ప్రవీణ్ కే అంకితం ఇస్తున్నాం. చాలా మంచి వ్యక్తిని కోల్పోయాం. ప్రవీణ్ గురించి మాకే ఇంత బాధగా ఉంటే ఆయన కుటుంబం ఇంకెంత బాధపడుతుందో అర్ధం చేసుకోగలం. ప్రవీణ్ ఎక్కడున్నా ఈ సినిమాను చూస్తాడనే నమ్మకంతో ఉన్నాం’ అన్నారు. దర్శకుడు సుధీర్ వర్మ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆయన వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు ప్రవీణ్. ఆయన మృతితో శిష్యుడి సినిమాను పూర్తి చేశారు సుధీర్ వర్మ.
657478 289364I got what you mean , saved to my bookmarks , very good internet site . 201703
132606 788198Good day! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 434083
159259 776141Youre so cool! I dont suppose Ive learn something like this before. So good to search out any person with some unique thoughts on this subject. realy thank you for starting this up. this web internet site is one thing thats needed on the net, someone with a bit of originality. useful job for bringing something new towards the internet! 130088
850115 56287Completely composed content material material , Actually enjoyed examining . 718344