మొన్నటి వరకు టూ వీలర్ డ్రైవ్ చేస్తున్న వారికి హెల్మెట్ లేకుంటే ఫైన్ వేసేవారు. కాని ఇప్పుడు మాత్రం బండి డ్రైవ్ చేస్తున్న వారితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ తప్పనిసరి చేయడం జరిగింది. ఇప్పటికే ఈ చట్టం అమలులో ఉన్నా కూడా వెనుక కూర్చున్న వారి విషయంలో పోలీసులు లైట్ తీసుకుంటున్నారు. కాని ఇకపై అలా లైట్ తీసుకునేది లేదు అంటూ హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.
వెనుక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ ఉండాల్సిందే. లేదంటే లైసెన్స్ ను మూడు నెలల పాటు రద్దు చేయడంతో పాటు ఫైన్ విధించబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. మోటర్ వెయికిల్ చట్టం 2019 అనుసారంగా ఇద్దరికి హెల్మెట్ లు లేకుంటే ఎలాంటి శిక్షలు ఫైన్ లు ఉంటాయో వీడియోల ద్వారా ప్రచారం చేయడం తో పాటు ప్రతి ఒక్కరికి చేసేలా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ముందు ముందు హెల్మెట్ లేకుండా కనిపిస్తే వెంటనే కఠినంగా ఫైన్ విధించడం లేదంటే లైసెన్స్ ను రద్దు చేయడం చేస్తారు.
150541 743510Hello DropshipDragon provides dropping for quality, affordable products direct from China to your customers. Perfect for eBay sellers and internet site owners alike! 28947
177797 170281Really instructive and great bodily structure of subject matter, now thats user pleasant (:. 865397
51253 606448I conceive this internet website holds some real superb details for every person : D. 362704
720722 58165Glad to be one of numerous visitants on this awful internet site : D. 981467
530929 433828I like this weblog so considerably, saved to bookmarks . 702890
644827 325337I adore reading by means of and I believe this web site got some genuinely utilitarian stuff on it! . 777359
292011 303059Hello to all I cannot recognize the method to add your website in my rss reader. Assist me, please 723851