మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమై పెళ్లి చేసుకుందామని నమ్మించి ఓ యువకుడ్ని మోసం చేసిందో యువతి. బెంగళూరులోని హులిమావుకు చెందిన 33 ఏళ్ల అంబిత్ కుమార్ మిశ్రాకు మాట్రిమోనియల్ సైట్ లో శ్రేయ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పరిచయమైంది. కొద్దిరోజుల తర్వాత పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేసింది. ఫిబ్రవరి 7న వ తేదీన వాట్సాప్ వీడియోకాల్ చేయాల్సిందిగా అంబిత్ ను కోరింది. వీడియో కాల్ చేసిన అంబిత్ తో మాట్లాడుతూ.. తన దుస్తులు మొత్తం తొలగించి నగ్నంగా నిలబడింది. అంబిత్‌ను కూడా అలానే చేయాలని కోరింది.
అంబిత్ అలా చేసిన దృశ్యాల్ని వీడియో రికార్డ్ చేసి అంబిత్ కు చూపింది. లక్ష రూపాయలు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేస్తానని బెదిరించింది. వెంటనే 20వేలు చెల్లించినా పదే పదే డబ్బు కోసం డిమాండ్ చేసింది. దీంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు అంబిత్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు శ్రేయ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి ఫోన్ చేసినట్లు గుర్తించారు.
943348 307312Just wanna input on few common issues, The internet site style is perfect, the articles is extremely excellent : D. 513908
671644 726489Following study some of the content material for your website now, i genuinely as if your technique of blogging. I bookmarked it to my bookmark website list and are checking back soon. Pls have a look at my website too and told me if you agree. 114555
968005 238747Heya just wanted to give you a brief heads up and let you know some of the pictures arent loading properly. Im not confident why but I believe its a linking problem. Ive tried it in two different internet browsers and both show the same outcomes. 567756
426858 73058Thank you a lot for giving everybody an extraordinarily special possiblity to check tips from here. 222435