Switch to English

శృంగార పండుగ: అపరిచితులతో అక్కడ ఏదైనా చేసుకోవచ్చు.. ఇంతకీ అదెక్కడో తెలుసా..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

అదొక గ్రామం. అక్కడ ఓ కొండ. దాని చుట్టూ బోలెడన్ని నమ్మకాలు. ఆ కొండ ప్రత్యేకత ఏంటంటే, అక్కడ ఎవరైనా, ఎవరితోనైనా శృంగారంలో పాల్గొనవచ్చు. ఇండోనేషియాలో ఉంది ఈ ప్రత్యేకమైన శృంగార పర్వతం. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఓ యువరాజు ‘పంగేరన్‌ సముద్రో’, అతని సవతి తల్లి ‘న్యాయీ ఓంట్రోఉలాన్‌’కి సంబంధించిన ప్రదేశమిది. అయితే రకరకాల కథలు దీనికి సంబంధించి ప్రచారంలో ఉన్నాయి. సముద్రో తండ్రి జవనీస్‌ కింగ్‌, కొడుకు మీద అనుమానంతో కొడుకుని ఈ ప్రాంతంలో చంపేశాడనీ, అక్కడే సముద్రో సవతి తల్లి కూడా హత్యకు గురైందనీ ఓ కథ ప్రచారంలో ఉంది.

సముద్రో చనిపోయే ముందు, సవతి తల్లితో శృంగారంలో పాల్గొన్నాడనీ ఇంకో కథ. వారి అమరత్వం కారణంగా ఇదొక పవిత్ర ప్రాంతమనీ భావిస్తుంటారు. ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడడానికి, కుటుంబ తగాదాలు సమసిపోవడానికి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి, సంతాన ప్రాప్తికీ.. ఇంకా చాలా నమ్మకాలతో ఇక్కడ జరిగే ఓ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు చాలా మంది పోటీపడుతుంటారు. ఇండోనేషియాలో ఇస్లామిక్‌ పాపులేషన్‌ చాలా ఎక్కువ. హిందువులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. అయితే అందరూ ఈ పర్వతం తాలూకు గొప్పతనం గురించి మాట్లాడతారు. మాట్లాడడమే కాదు, మొక్కులు తీర్చుకోవడానికి ఆశక్తి చూపుతుంటారు.

మొక్కులు చెల్లించుకోవడమంటే, కొబ్బరికాయలు, పండ్లూ, పాలూ సమర్పించుకోవడమనుకుంటున్నారేమో.. అస్సలు కానే కాదు. ఇదో టైపు మొక్కుబడి అన్నమాట. అదేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే. ‘శృంగారం’. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. శృంగారమే ఇక్కడ మొక్కుబడి. శృంగారం జరపడానికి పాట్నర్‌ని తెచ్చుకోవల్సిన పనిలేదు. మొక్కులు మొక్కుకున్న వారే, ఒకరికొకరు శృంగార మొక్కుల్లో సహకరించుకుంటారు. భార్య, భర్త ఇద్దరూ కలిసి మొక్కుకుంటే, వాళ్లిద్దరూ విడి విడిగా వేర్వేరు వ్యక్తులతో శృంగారం చేయొచ్చు. అయితే ఆ ప్రక్రియ ఈ పర్వతం వరకే పరిమితం. బయటికొచ్చాక, ఎవరికి ఎవరో.. వేర్వేరే.

పర్వతంపై జరిపే శృంగారం ఓపెన్‌గానే ఉంటుంది. చెట్ల కిందా, సాధారణ ప్రదేశాల్లో శృంగారం చేస్తారు అపరిచిత వ్యక్తులతో. కానీ అంత కన్నా ముందు సుముద్రో, అతని సవతి తల్లి సమాధులపై పూలు ఉంచి నివాళులు అర్పించాలి. ఆ తర్వాత అక్కడే ఉన్న ఓ కోనేటిలో స్నానం చేయాలి. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఇలాంటి వింత మొక్కులు ప్రపంచంలో పలు చోట్ల కనిపిస్తాయి. కానీ అన్నింట్లోకీ ఇది చాలా ప్రత్యేకమైనది. ఇదిలా ఉంటే, క్రమ క్రమంగా ఈ పర్వతం సుఖ వ్యాధుల తీవ్రత పెరగడానికి కారణమవుతోంది. ఎందుకంటే భక్తుల పేరుతో సెక్స్‌ వర్కర్ల తాకిడి ఇక్కడ ఎక్కువైపోయింది.

ఈ నేపథ్యంలో ముందే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడానికి కొన్ని ఆరోగ్య కేంద్రాలు పర్వతం సమీపంలో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. భక్తి పేరుతో విచ్చల విడి శృంగారాన్ని అనుమతించకూడదంటూ ఆందోళన జరుగుతున్నాయి. కానీ, ఎవరి నమ్మకాలు వాళ్లవి. అందుకే సుఖ వ్యాధుల తీవ్రత ఎంత పెరిగిపోతున్నా, ప్రజల్లో నమ్మకాలు తగ్గడం లేదు. ‘గునుంగ్‌ కెముకుస్‌’ అనే ఈ పర్వతం ప్రపంచ స్థాయిలో శృంగార పర్వతంగా పర్యాటకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తూనే ఉంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...