హైదరాబాద్ లో ఓ ఏటీఎం వద్ద జరిగిన కాల్పులు కలకలం రేపాయి. కూకట్పల్లి పటేల్ కుంట పార్క్ సమీపంలో ఈ ఘటన జరిగింది. హెచ్ డీఎఫ్ సీ ఏటీఎంలో డబ్బులు నింపుతూండగా కొందరు దుండగులు వచ్చి వారిపై కాల్పులకు తెగబడ్డారు. సెక్యూరిటీ గార్డ్, ఏటీఎం సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వారిద్దరితోపాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాల్పులు జరిపిన దుండగులు ఏటీఎం నుంచి డబ్బులు దోచుకెళ్లారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కాల్పుల్లో గాయడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిని అలీ బేగ్, సీహెచ్ శ్రీనివాస్గా గుర్తించారు. దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు.
74152 524399The subsequent time I read a weblog, I hope that it doesnt disappoint me as a whole lot as this one. I mean, I know it was my option to read, but I truly thought youd have something attention-grabbing to say. All I hear can be a bunch of whining about something which you possibly can repair need to you werent too busy on the lookout for attention. 691682
127662 867610Thanks for blogging and i enjoy the weblog posting so no public comments.,,,,,,,,,,, 938984
740193 464492My spouse and I stumbled more than here from a different web site and thought I might as well check points out. I like what I see so now im following you. Appear forward to going more than your web page repeatedly. 687836
863095 9633Totally pent topic matter, appreciate it for selective info . 670675
991890 187048hey, your internet internet site is outstanding. We do appreciate your function 590561