మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలను ఆయన కుటుంబం ఖండించింది. ‘రాత్రి ఓ ఫంక్షన్లో పాల్గొని 9.45కి ఇంటికి చేరుకున్నారు. రోజూలానే ఉదయం 6 గంటలకు మేల్కొని 6:30 వరకూ ఫోన్ లో మాట్లాడారు. 7గంటలకు రెండో అంతస్తులో ఉన్న సోఫాలో కూర్చున్నారు. 7:12కి డ్రైవర్ ను పిలవమని వంట మనిషికి చెప్పారు. 7:15కు హఠాత్తుగా గుండెపోటుతో సోఫాలో మెల్లిగా ఒరిగారు. 7:18కి నొప్పితో బాధ పడుతున్న మంత్రి ఛాతీపై డ్రైవర్ నాగేశ్వరరావు చేయితో నొక్కి స్వల్ప ఉపశమనం కలిగించారు’.
‘7:20కి మంచినీరు కావాలని అడిగినా తాగలేని పరిస్థితుల్లో ఆయన్న చూసి మంత్రి వ్యక్తిగత సిబ్బందిని పిలిచారు భార్య శ్రీకీర్తి. 7:22కి నొప్పి పెడుతుందని భార్యకు చెప్పారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆస్పత్రికి వెళదామని సూచించారు. కేవలం 5 నిమిషాల్లో అపోలో ఆస్పత్రిలో చేర్చారు. 8:15కి పల్స్ బాగానే ఉందని అపోలో వైద్యులు తెలిపారు. 9:13కి మంత్రి మేకపాటి మృతి చెందారని ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు’ అని తెలిపారు.
902989 82195Thanks for the information provided! I was finding for this data for a long time, but I wasnt able to locate a reliable source. 406149
107084 576680Howdy! Would you mind if I share your blog with my twitter group? Theres a lot of folks that I think would truly enjoy your content material. Please let me know. Thanks 485997
190803 430804quite great post, i certainly adore this internet site, go on it 469986