Switch to English

మత్తు మందు కలిపిన కూల్‌ డ్రింక్ ఇచ్చి.. నిర్మాతపై నటి సంచలన వ్యాఖ్యలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

టాలీవుడ్‌ తో పాటు అన్ని సినిమా పరిశ్రమల్లో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ అనేది భారీగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం కొందరు కాదు లేదు అన్నా కూడా అది వారు ఏదో ప్రయోజనం కోసం మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. కొందరికి ఎదురు కాకపోయినా బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేసే వారు మాత్రం చాలా మంది కాస్టింగ్‌ కౌచ్‌ ను ఎదుర్కొన్న వారే ఫన్‌ బకెట్‌ అనే యూట్యూబ్‌ కామెడీ కార్యక్రమం ద్వారా అందరికి పరిచయం అయిన బార్గవి ఒక నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

సినిమాల్లో ఆఫర్స్‌ కోసం నేను ప్రయత్నిస్తున్న సమయంలో ఒక నిర్మాత ఆఫర్‌ ఇస్తాను అంటూ ఆఫీస్‌కు పిలిచాడు. ఆఫీస్‌లో ఎవరు లేరు. నేను ఆయన మాత్రమే ఉన్నారు. ఆయన నన్ను మాటల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. నాపై పంచ్‌లు వేయడంతో పాటు ఇండైరెక్ట్‌గా బూతులు మాట్లాడుతూ నా నుండి ఏదో ఆశిస్తున్నట్లుగా నాకు అనిపించేలా మాట్లాడుతున్నాడు. ఆ సమయంలోనే నాకు కూల్‌ డ్రింక్‌ ఇచ్చాడు. ఆ డ్రిరక్‌ను చూస్తుంటే అందులో ఏదో కలిపే ఉన్నట్లుగా అనిపించింది. తాగమని రెండు మూడు సార్లు అన్నాడు. నాకు అనుమానం వచ్చి తాగలేదు.

మనం చేయబోతున్న సినిమా షూటింగ్స్‌ ఎక్కువగా ఔట్‌ డోర్‌ ఉంటాయి. అక్కడకు వెళ్లినప్పుడు నాకు ఏమైనా కంపెనీ ఇస్తావా, నాకు నీవు ఏం ఇవ్వగలవు అంటూ ప్రశ్నించాడు. అతడి నీచపు బుద్ది నాకు అర్థం అయ్యింది. అతడి ప్రవర్థన చూస్తుంటే రాక్షసుడిలా నా మీద పడేలా ఉంది అనిపించింది. అందుకే వెంటనే అక్కడ నుండి వెళ్లి పోవాలనుకున్నాను. ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా నవ్వుకుంటూనే ఉంటూ అమ్మ ఫోన్‌ చేసింది అంటూ ఫోన్‌ రాకున్నా ఫోన్‌ మాట్లాడుతూ బయటకు వెళ్లాను.

అక్కడ నుండి దూరంగా వచ్చేసి హమ్మయ్య అనుకున్నాను అంటూ భార్గవి చెప్పింది. ఇంతకు ఆ నిర్మాత ఎవరు అనేది మాత్రం ఆమె చెప్పలేదు. కేవలం ఆ నిర్మాత వద్దే కాకుండా మరో రెండు మూడు సార్లు కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఎదురైంది. కాని నేను మాత్రం ఆఫర్లు లేకున్నా పర్వాలేదు కాని కమిట్‌మెంట్‌ ఇవ్వను అంటూ చెప్పేశాను అంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...