హీరో రానా, మిహికా బజాజ్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహంలో మిహికా జజాబ్ ధరించిన డ్రస్ గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఆరు లక్షలకు పైగా ఆ డ్రస్ కు ఖర్చు అయ్యింది అంటున్నారు. ఆ డ్రస్ వర్క్‌ను పూర్తి చేసేందుకు దాదాపుగా 10 వేల గంటలు పట్టిందట. ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా ఈ డ్రస్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మిహికా అభిరుచికి తగ్గట్లుగా రిచ్ లుక్ ను తీసుకు వచ్చేందుకు అనామికా చాలా కష్టపడ్డారట.
మిహికా పెళ్లి డ్రస్ గురించి అనామిక మాట్లాడుతూ.. ఈ లెహంగా తయారీకి సుమారు పదివేల గంటలు సమయం పట్టింది. లైట్ కలర్స్‌కు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ మిహికా కోరుకున్నట్లుగా లైట్ గోల్డ్ కలర్‌ను వినియోగించి దీనికి రూపొందించాం. సున్నితమైన ఎంబ్రాయిడరీ వర్క్ చాలా రోజులు పట్టింది. తలపై వేసిన దుపట్టాకు పగడాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా డిజైన్ చేశాం. మొత్తానికి ఇదో ప్రత్యేకమైన డ్రస్ అంటూ ఆమె పేర్కొంది.
880257 814870I respect your piece of function, appreciate it for all of the intriguing content . 983837
758378 961314You got a very great internet site, Gladiolus I identified it by way of yahoo. 294242
596706 898248An extremely intriguing examine, I might not agree completely, but you do make some quite legitimate factors. 454956
707578 626910youve got an critical weblog appropriate here! would you wish to make some invite posts on my blog? 989482
323119 872007Aw, this became an very good post. In thought I would like to devote writing such as this moreover – taking time and actual effort to make a extremely great article but exactly what do I say I procrastinate alot and by no means find a strategy to get something completed. 953525
223318 290955Hi. Cool post. Theres an concern along with your web site in chrome, and you might want to test this The browser may be the marketplace chief and a excellent element of men and women will omit your outstanding writing because of this problem. 240945