మహబూబాబాద్ జిల్లా తొర్రూరు శివారు తండాలో దారుణం జరిగింది. తొర్రూరుకు చెందిన ఇద్దరు పిల్లలు తమ పెంపుడు కుక్క కనిపించడం లేదని దాన్ని వెదుక్కుంటూ ఒక మామిడి తోటకు వెళ్లారు. అక్కడ ఉన్న కాపలాదారులు ఆ పిల్లలు మామిడి కాయలు దొంగిలించేందుకు వచ్చినట్లుగా భావించి కట్టేసి చితక బాదారు. పశువులను కట్టేసినట్లుగా కట్టేసి వారితో పేడ తినిపించేందుకు ప్రయత్నించారు. కర్రతో కొడుతో పేడ తినిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ సంఘటన వైరల్ అయ్యింది.
పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తొర్రూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. పోలీసులు ఇప్పటికే పిల్లలను బంధించి పేడ తినిపించేందుకు ప్రయత్నించిన బొత్తల తండాకు చెందిన యాకు మరియు హెచ్చు తండాకు చెందిన బానోతు రాములును అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జిల్లా ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో కఠినంగా వ్యవహరించాలంటూ తొర్రూర్ పోలీసులకు ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో హుటా హుటిన పోలీసులు వారిని అదులోకి తీసుకుని విచారిస్తున్నారు.
DISTURBING VISUALS.: In a brutal act, two young boys from Thorrur of Mahabubabad district in Telangana were tied up, beaten with sticks and forced to eat cow dung after they caught stealing mangoes from a farm.@TelanganaCMO @KTR_News @KTRTRS @TelanganaCOPs #Telangana pic.twitter.com/cH47Sr1jnC
— TeluguBulletin.com (@TeluguBulletin) April 2, 2021
915176 53117a great deal lately with my father so hopefully this will get him to see my point of view. Fingers crossed! mortgage banker new york 60620
185677 753968Hey really good blog!! Man .. Beautiful .. Remarkable .. I will bookmark your website and take the feeds alsoIm satisfied to seek out numerous helpful info here inside the post, we require develop much more techniques on this regard, thanks for sharing. 100776
800460 984069I truly appreciate this post. Ive been seeking all more than for this! Thank goodness I found it on Bing. Youve made my day! Thank you once more.. 299338
513694 264514This style is spectacular! You naturally know how to keep a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own blog (nicely, almostHaHa!) Amazing job. I truly enjoyed what you had to say, and more than that, how you presented it. Too cool! 362994