రొమేనియా దేశంలో దారుణం జరిగింది. పియాట్రా అనే నగరంలో కోవిడ్ ఆసుపత్రి ఉంది. ఆసుపత్రిలో పదుల సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ బారిన పడ్డ వారికి చికిత్స అందిస్తున్న ఆ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో భారీ ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి. కరోనాతో శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారు వెంటిలేటర్ ఆగిపోవడంతో పలువురు మృతి చెందారు. కొందరు బయటకు పరుగులు తీశారు.
పది మంది సజీవ దహనం అవ్వగా పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. నిన్న జరిగిన ఈ ప్రమాదం స్థానికులనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆవేదనకు గురి చేసింది. చనిపోయిన పది మందిలో 9 మంది కరోనా వ్యాదిగ్రస్తులు అవ్వగా ఒక్కరు ఆసుపత్రి సిబ్బందిగా తెలుస్తోంది. గాయ పడ్డ వారి పరిస్థితి కూడా సీరియస్ గా ఉందని తెలుస్తోంది.
815577 951466Simply a smiling visitor here to share the enjoy (:, btw outstanding design . “Audacity, much more audacity and always audacity.” by Georges Jacques Danton. 151197
86368 781105I got what you intend, saved to bookmarks , really decent internet site . 775179
252055 667044The leading source for trustworthy and timely health and medical news and data. 299252
892413 365412I believe other website owners need to take this web site as an example , really clean and great user genial style . 263003
341424 997215I like this internet site extremely significantly, Its a really nice position to read and receive information . 579955