కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా జనాలు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు అందరు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువగా కరోనా నుండి జాగ్రత్తగా ఉండాలంటే శానిటైజర్స్ వాడాలంటూ వైధ్యులు సూచిస్తున్నారు. అందుకే ఈ రెండు మూడు నెలలుగా శానిటైజర్స్ వినియోగం విపరీతంగా పెరిగి పోయింది. దాంతో నకిలీ రాయుళ్లు రంగంలోకి దిగారు. వాళ్లు హానికర రసాయనాలతో శానిటైజర్స్‌ను తయారు చేస్తున్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా శానిటైజర్స్‌ను విపరీతంగా వినియోగిస్తున్నారు. దాంతో అన్ని రాష్ట్రాల్లో కూడా శానిటజర్స్ను కల్తీ చేస్తున్నారు. ఆ శానిటైజర్స్‌ను వాడటం వల్ల ప్రాణాలకే ప్రమాదం అంటూ వైధ్యులు అంటున్నారు. హానికర రసాయనాలను ఎక్కువగా వాడటం ఆ చేతులతో ఆహార పదార్థాలను తీసుకోవడం వంటి కారణాలతో మృతి చెందే ప్రమాదం ఉందని అంటున్నారు. కరోనా వచ్చినా బతికి బట్ట కట్టవచ్చు కాని ఈ రసాయన శానిటైజర్స్‌ను వాడటం వల్ల ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు.
300893 285002Hey! I basically wish to give an enormous thumbs up for the very good info youve got here on this post. I will likely be coming back to your weblog for more soon. 331818
813582 262370I come across your webpage from cuil and its high quality. Thnkx for giving this sort of an incredible post.. 828153
48487 236351I would like to see a lot more posts like this!.. Great blog btw! reis Subscribed.. 357118
115201 214375Read more on that Post.Helpful info. 88927