Switch to English

‘ఈనాడు’ అత్యుత్సాహం: పవన్‌పై ప్రేమా.? జగన్‌పై ద్వేషమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 100 రోజుల పరిపాలన తీరుపై రిపోర్ట్‌ కార్డ్‌ విడుదల చేసిన విషయం విదితమే. పలు ముఖ్యమైన అంశాలపై వైఎస్‌ జగన్‌ సర్కార్‌ని నిలదీసేశారు. అందులో పోలవరం ప్రాజెక్టు కూడా వుంది. పోలవరం ప్రాజెక్టు విషయమై వైఎస్‌ జగన్‌ సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమర్శల పాలవుతున్న మాట వాస్తవం.

అయితే, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల సంగతెలా వున్నా, ఈనాడు అధినేత రామోజీరావు వేరే ఎజెండాతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, పవన్‌ కళ్యాణ్‌ రిపోర్ట్‌ కార్డ్‌కి విపరీతమైన హైప్‌ ఇచ్చారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టుకి తొలుత ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ కాంట్రాక్టు పొందింది. అప్పట్లో ఆ విషయమై నానా యాగీ చేసింది ఈనాడు. అది వైఎస్‌ హయాంలో జరిగిన వ్యవహారం. అప్పట్లో రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్‌లో వుండేవారు. రాయపాటికి చెందిందే ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ.

Also Read: వ్యతిరేక మీడియాపై కేసీఆర్ బాటలో జగన్?

ఆ తర్వాత చంద్రబాబు హయాంలో ట్రాన్స్‌ట్రాయ్‌ మీద ఈనాడు పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ, ఎప్పుడైతే నవయుగ సీన్‌లోకి ఎంటర్‌ అయ్యిందో, పోలవరం ప్రాజెక్ట్‌కి మరింత అనుకూలంగా ఈనాడులో రాతలు కన్పించాయి. ఎప్పుడైతే నవయుగ సంస్థపై వైఎస్‌ జగన్‌ సర్కార్‌ శీతకన్నేసిందో.. అప్పటినుంచి జగన్‌ సర్కార్‌పై నెగెటివ్‌ న్యూస్‌ రాసేందుకు ఈనాడు సరైన టైమ్‌ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.

నవయుగ సంస్థ అధిపతితో రామోజీరావుకి బంధుత్వం ఏర్పడిన విషయం విదితమే. ఆ కోణంలో ఈనాడు ఇప్పుడు చెలరేగిపోతోందనే చర్చ ఎక్కడికక్కడ కనిపిస్తోంది. పర్సనల్‌ ఎజెండా తప్ప, ఈనాడుకి ఏనాడూ ప్రజల ఎజెండా లేదనే విమర్శలు ఇప్పుడు కొత్తగా విన్పిస్తున్నవేమీ కాదు.

తెలుగుదేశం పార్టీ అనుసరించే ప్రతి విధానాన్నీ ఈనాడు సమర్థించడం వెనుక సామాజిక వర్గ కోణం సుస్పష్టం. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యల్ని అంతలా హైలైట్‌ చేయడం వెనుక ఉద్దేశ్యం కూడా నవయుగ మీద ప్రేమ.. జగన్‌ మీద ధ్వేషం తప్ప.. పవన్‌ మీద ప్రేమ కాదన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయంగా కన్పిస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

ఎక్కువ చదివినవి

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...