సెప్టెంబర్ 4వ తారీకున ప్రారంభించాల్సిన విజయవాడ దుర్గమ్మ ప్లై ఓవర్ బ్రిడ్జీని వాయిదా వేస్తూ వచ్చారు. ఆ సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి చెందడటంతో వాయిదా వేశారు. ఆ తర్వాత ఆ తేదీని 8కి మార్చారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అందుబాటులో లేని కారణంగా 18వ తేదీకి వాయిదా వేశారు. ఆ సమయంలో గడ్కారీకి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన నేపథ్యంలో మళ్లీ వాయిదా వేశారు. ఎట్టకేలకు కొత్త ప్రారంభ తేదీని ప్రకటించారు.
ఈనెల 16వ తారీకున దుర్గమ్మ గుడిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. కేవలం ప్లై ఓవర్ ప్రారంభం మాత్రమే కాకుండా ఇంకా పలు అభివృద్ది పనులకు సైతం శంకుస్థాపన చేయబోతున్నారు. వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ ద్వారా నితిన్ గడ్కారి మరియు సీఎం జగన్ లు ఈ ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిచంబోతున్నట్లుగా ఏపీ అధికారులు పేర్కొన్నారు.
784266 949909Hi! Someone in my Facebook group shared this web site with us so I came to check it out. Im certainly loving the information. Im book-marking and is going to be tweeting this to my followers! Outstanding weblog and amazing style and style. 200763
680714 815304Hi! I discovered your site accidentally today, but am genuinely pleased that we did! Its not only entertaining, but in addition straightforward to make use of in contrast to lots that Ive viewed! 480009
716167 52006Some actually quality weblog posts on this internet site, saved to fav. 985653
831349 978393Greatest fighter toasts ought to entertain and supply prize on your couples. Initially audio system next to obnoxious crowd would be wise to comprehend one specific gold colored strategy as to public speaking, which is personal interests self. finest man jokes 741670