Switch to English

బిగ్‌ షాక్‌: ఎలిమినేషన్‌లో ‘ట్విస్ట్‌’ ఇదేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఈ వారం ఇద్దరు ఎలిమినేట్‌ కాబోతున్నారు బిగ్‌హౌస్‌ నుంచి. బిగ్‌బాస్‌ 3 నేటి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని బట్టి చూస్తే రాహుల్‌ ఎలిమినేట్‌ అయిపోయినట్లు కన్పిస్తోంది. మొత్తంగా ఈ వారం ముగ్గురు ఎలిమినేషన్‌ కోసం నామినేట్‌ అయ్యారు. అందులో రాహుల్‌, మహేష్‌తోపాటు హిమజ కూడా వుంది. ప్రోమోలో మాత్రం రాహుల్‌ కన్పించడంలేదు. హిమజ, మహేష్‌ మాత్రం ఎవరికో ‘వీడ్కోలు’ పలికేస్తున్నారు మిగతా కుటుంబ సభ్యులతో కలిసి. మెయిన్‌ డోర్‌ నుంచి బయటకు వెళుతున్న వ్యక్తి చేతికి వున్న బ్రాస్‌లెట్‌ని చూస్తే మాత్రం రాహుల్‌ సిప్లిగంజ్‌ ఎలిమినేట్‌ అవుతున్నాడనే విషయం స్పష్టమవుతోంది.

ఇదే నిజమా.? అంటే, ప్రస్తుతానికి సస్పెన్సే. ఎందుకంటే, బిగ్‌హౌస్‌లో ఏదన్నా జరగొచ్చు. కానీ, ఆల్రెడీ విషయం జరిగిపోయింది. అదేంటన్నది కాస్సేపట్లో తేలుతుంది. హిమజ ఎలిమినేట్‌ అయిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన ఎపిసోడ్‌లోనే హిమజ ఔట్‌ అయిపోవాలి. చివరి నిమిషంలో ఆమె ఎలిమినేషన్‌ని బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఆపేశారంటూ అప్పట్లో గుసగుసలు విన్పించిన విషయం విదితమే. ఇక, రాహుల్‌ ఎలిమినేట్‌ అయిన విషయం పునర్నవి డైలాగ్స్‌తో కన్‌ఫామ్‌ అవుతోంది. ‘ఇంకెవర్ని నేను తిట్టాలి.? అతనే నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌..’ అంటూ పునర్నవి కంటతడి పెట్టింది.

అయితే, హౌస్‌లో కంటెస్టెంట్స్‌తో ఆడుకోవడం బిగ్‌బాస్‌కి కొత్తేమీ కాదు. అత్యంత నాటకీయంగా మూడో సీజన్‌ నడుస్తోంది. రాహుల్‌ని సీక్రెట్‌ రూమ్‌లోకి పంపి, పునర్నవిని ఏడిపించి.. షో మీద హైప్‌ పెంచాలన్న ఉద్దేశ్యంతో ఇదంతా చేస్తున్నారనే గుసగుసలు విన్పిస్తున్నాయి. మరోపక్క, అలీ రెజా రీ-ఎంట్రీ ఖాయమన్న వార్తలూ కూడా తెరపైకొస్తుండడం గమనార్హం. ఏం చేసినా, ఎన్ని పిల్లిమొగ్గలేసినా ఎందుకో మూడో సీజన్‌ ఆశించిన స్థాయిలో రక్తికట్టించలేకపోతోంది.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...