ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దిశ’ చట్టానికి ఇంకా కేంద్రం నుంచి అనుమతి లభించ లేదు. మహిళలపై అకృత్యాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చట్టం ‘దిశ’. ఈ అంశంపై నేడు పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు ‘ఇంకా పరిశీలన దశలోనే ఉంది’ అని కేంద్రం నుంచి సమాధానం వచ్చింది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
‘ఈ ఏడాది జనవరిలో బిల్లు వచ్చింది. రాష్ట్ర బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం ఆనవాయితీ. దీంతో ప్రస్తుతం ఈ బిల్లును సంబంధిత మంత్రిత్వ శాఖలు పరిశీలిస్తున్నాయి’ అని సమాధానం ఇచ్చారు. ఈ చట్టం రూపకల్పనపై పలు రాష్ట్రాలు ఏపీ ప్రభుత్వంను సంప్రదించాయి కూడా.
984242 152479Hiya! Fantastic weblog! I happen to be a every day visitor to your website (somewhat much more like addict ) of this website. Just wanted to say I appreciate your blogs and am looking forward for more to come! 491445
326410 510412amazing post. Neer knew this, thanks for letting me know. 65185
773215 677973There is numerous separate years Los angeles Weight reduction eating plan with each a person is a necessity. The pioneer part can be your original obtaining rid of belonging to the extra pounds. la weight loss 254767
710891 700765My plate is real full and your tryna give me far more food, boy what the fuck is wrong wit you?!|guruisthebomb| 880293
564447 354845But one more intelligent weblog! Completely cannot wait for a good deal more! 858541
227380 889383Numerous thanks for the great post C Id enjoyable reading it! That i love this weblog. 128524