కరోనా విలయం వీడకపోయినా క్రికెట్ అభిమానుల కోసం ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులు టీవీల్లో చూస్తునే ఎంజాయ్ చేస్తున్నారు. అనుకున్నట్టే ఐపీఎల్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. గెలుపు ఓటములు సహజమే అయినా కొన్ని టీమ్స్ అంచనాల మేరకు రాణించకపోవడం.. అంచానాల్లేని టీమ్స్ రాణించడం జరుగుతోంది.
ఈ కోవలోకి కోల్ కతా నైట్ రైడర్స్ కూడా ఉంది. అంచనాలు ఉన్న ఈ టీమ్ ఈ సీజన్ లో అనుకున్నంతగా రాణించలేక పోతోంది. దీంతో టీమ్ కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకున్నాడు దినేశ్ కార్తీక్. వరుస ఓటముల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.
ఇప్పటికే వరుస ఓటముల్లో ఉండటంతో నైట్ రైడర్స్ యాజమాన్యం కూడా దినేశ్ నిర్ణయాన్ని స్వాగతించింది. వెంటనే ఇంగ్లాండ్ సీనియర్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యం. ఇప్పుడైనా నైట్ రైడర్స్ విజయాల బాట పడుతుందేమో చూడాలి.
683719 447948An extremely fascinating read, I may not concur completely, but you do make some incredibly valid points. 141999
850993 870663Hi there, just became aware of your weblog by means of Google, and identified that it is genuinely informative. Im gonna watch out for brussels. Ill be grateful in case you continue this in future. Several people is going to be benefited from your writing. Cheers! 444117
749933 5006Wow you hit it on the dot we shall submit to Plurk in addition to Squidoo well done انواع محركات الطائرات | هندسة نت was great 870091
809720 534457Youre so cool! I dont suppose Ive learn anything like this before. So good to locate any person with some authentic thoughts on this subject. realy thank you for starting this up. this website is something that is wanted on the internet, someone with slightly bit originality. useful job for bringing something new towards the internet! 574678