ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ నిరుత్సాహకార ప్రదర్శన కొనసాగుతోంది. నిన్న జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది చెన్నై. మొత్తం 10 మ్యాచ్ లలో 7 ఓటములతో చెన్నై గ్రూప్ లో అట్టడుగున నిలిచింది. ఐపీఎల్ లో ఆడిన ప్రతీ ఏడాది ప్లేఆఫ్స్ కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఈ ఏడాది అది దూరమయ్యేలానే ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్ లు గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ ఉంటుందన్న గ్యారంటీ లేదు.
మిణుకుమిణుకుమంటోన్న ప్లేఆఫ్స్ ఆశలపై ధోని మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. “ఈసారి ఒక ప్రాసెస్ ను ఫాలో అయ్యాం. అయితే ఇప్పుడది పనిచేయట్లేదనుకోవాలి. ప్రతీ మ్యాచ్ లో మార్పులు చేయడం వల్ల ఆటగాళ్ల మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. అందుకనే ప్రతీ మ్యాచ్ లో ఎక్కువగా మార్పులు చేయలేదు. యువకులకు ఎక్కువ అవకాశాలు రావట్లేదు అని అంటున్నారు. నిజమే కానీ ఈసారి కుర్రాళ్లలో ఆ మెరుపు కనిపించట్లేదు. ఇకపై మ్యాచ్ లలో కుర్రాళ్లకు అవకాశమిస్తాం. వారు ఏ ప్రెజర్ లేకుండా ఆడవచ్చు. ఎలాంటి ఒత్తిడి ఉండదు” అని ధోని వ్యాఖ్యానించాడు.
ఇక నిన్నటి మ్యాచ్ గురించి కూడా మాట్లాడాడు ధోని, “మొదటి ఇన్నింగ్స్ లో పిచ్ స్పిన్నర్లకు సహకరించిందని, అయితే తర్వాత పరిస్థితి మారింది. అందుకే ఫాస్ట్ బౌలర్లతోనే బౌలింగ్ చేయించాను. పిచ్ ను అర్ధం చేసుకునే అవకాశముంటుందన్న ఆలోచనతో జడేజాను ముందు బ్యాటింగ్ కు పంపించాం” అని ధోని వ్యాఖ్యానించాడు.
183372 86994This internet page is genuinely a walk-through its the internet you desired with this and didnt know who require to. Glimpse here, and youll definitely discover it. 795685
995732 55459This internet site is really a walk-through it truly will be the info you desired relating to this and didnt know who ought to. Glimpse here, and you will undoubtedly discover it. 672849
963794 737702BTW, and I hope we do not drag this too long, but care to remind us just what kind of weapons were being used on Kurds by Saddams army? Towards the tune of hundreds of thousands of dead Talk about re-written history 358689
797582 248969There a couple of interesting points more than time here but I dont know if I see them all center to heart. There exists some validity but Let me take hold opinion until I look into it further. Extremely excellent post , thanks and now we want more! Included with FeedBurner at the same time 285959
188098 405792Id ought to speak with you here. Which is not some thing I do! I spend time reading an article that could get men and women to feel. Also, appreciate your allowing me to comment! 558709
619157 498320very good publish, i undoubtedly really like this internet internet site, carry on it 295822