సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిలే వేరు .. అందరు ఒకేదారిలో వెళితే .. సూపర్ స్టార్ ఇంకో దారిలో వెళుతూ .. నాన్న నా దారి రహదారి .. డోంట్ కమింగ్ ఆన్ ది వే అంటాడు, అందుకే ఆయనకు ఆ రేంజ్ ఫాలోయింగ్. రజనీకాంత్ తాజాగా నటిస్తున్న దర్బార్ సినిమా షూటింగ్ పూర్తీ చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది.
క్రెజి దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతుంది. ఈ రోజు హైద్రాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా ప్లాన్ చేసింది టీమ్. ఈ సినిమా తెలుగు హక్కులను ఏకంగా 14 కోట్లకు సొంతం చేసుకున్నారు. జనవరి 9న సినిమా విడుదల కావడంతో అప్పుడే ప్రమోషన్ మొదలెట్టేసారు.
అందుకోసం ఏకంగా విమానం పైనే పోస్టర్స్ వేసి ఆకాశమే హద్దుగా పబ్లిసిటీ ని ఓ రేంజ్ లో ప్లాన్ చేసారు. ఎయిర్ ఆసియ విమానాలతో దర్బార్ ప్రచారం మొదలైంది. గతంలో సూపర్ స్టార్ రజని నటించిన కబాలి సినిమా ప్రమోషన్ కూడా ఇలా ఎయిర్ ఆసియ విమానాలతో చేసిన విషయం తెలిసిందే. మరోసారి సూపర్ స్టార్ పీక్స్ పబ్లిసిటీ చూసి షాక్ అవుతున్నారు జనాలు.
72666 456679Some genuinely good and utilitarian info on this web site, as effectively I believe the style has got excellent capabilities. 702575
767500 160157I like this weblog quite considerably, Its a rattling good billet to read and discover info . 725661
55901 448550There is noticeably a good deal to know about this. I believe you produced some good points in functions also. 842951
281959 172319As I web site possessor I believe the content material matter here is rattling amazing , appreciate it for your efforts. You must keep it up forever! Excellent Luck. 957596
449938 664653Im not that a lot of a internet reader to be honest but your blogs truly nice, maintain it up! Ill go ahead and bookmark your site to come back in the future. All of the finest 605848
468541 483004I adore foregathering useful info, this post has got me even a lot more info! . 137684
439805 625684Properly written articles like yours renews my faith in todays writers. Youve written details I can lastly agree on and use. Thank you for sharing. 306242