Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 24 జనవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.6:38
సూర్యాస్తమయం: సా.5:47
తిథి: ఏకాదశి రా.9:40 వరకు తదుపరి ద్వాదశి
సంస్కృతవారం: భానువాసరః
నక్షత్రం: రోహిణి రా.11:14 వరకు
యోగం:బ్రహ్మ రా.10:06 వరకు
కరణం: వనిజ ఉ.9:59 వరకు తదుపరి విష్టి రా.10:55 వరకు
వర్జ్యం: మ.2:15 నుండి సా.4:00 వరకు తదుపరి రా.తె.5:18 నుండి ఉ.6:38 వరకు
దుర్ముహూర్తం:సా.4:15 నుండి సా.4:59 వరుకు
రాహుకాలం: సా.4:30 నుండి సా.6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి మ.1:30 వరకు
గుళిక కాలం: మ.3:15 నుండి సా.4:39 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:17 నుండి ఉ.6:05 వరకు
అమృత ఘడియలు: రా.8:29 నుండి రా.10:14 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:06 నుండి మ.12:50 వరకు.

ఈరోజు (24-01-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ధన సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అవగాహనా లోపం వలన పై అధికారుల నుండి మాటలు పడవలసి రావచ్చు. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చేసే ప్రతి పనికి అధిక శ్రమ పడాల్సి ఉంటుంది.

వృషభం: వృత్తి, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. నూతన వ్యాపారాలకు తగిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. అధికారులతో జాగ్రత్తగా ప్రవర్తించడం మంచిది. సంతానం పోటీ పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

మిథునం: బంధు వర్గం వారి నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. స్త్రీ సంబంధిత ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ భంగ సూచనలు ఉన్నవి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులలో ఇబ్బందులు ఎదురైనా అనుకున్న సమయాన్ని పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ విషయాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి.

సింహం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఋణాలు వసూలవుతాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు.

కన్య: భాగస్వామ్య వ్యాపారములు కలిసివస్తాయి. ప్రయాణాల వలన లాభం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా తీసుకున్న నిర్ణయాలు లాభం చేకూరుస్తాయి. సంతానం విద్యా విషయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆర్ధిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది.

తుల: కొత్త రుణాలు చేయవలసి రావచ్చు. బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వాహన ప్రమాద సూచనలున్నవి.

వృశ్చికం: మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. దీర్ఘకాలికంగా మిత్రులతో ఉన్న వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు. వ్యాపారమున ఏర్పడిన అవరోధాలను అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను సహోద్యోగుల సహాయంతో పరిష్కరించుకుంటారు.

ధనస్సు: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు ఆచరణలో పెట్టి ప్రశంసలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. దూరప్రాంత బంధువుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా మారతాయి.

మకరం: వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు కలుగుతాయి. ఉద్యోగ విషయమై శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

కుంభం: సమయానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులకు శ్రమాధిక్యత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.

మీనం: చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో పరిచయాలు విస్తృతమౌతాయి. వాహన కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో ధన లాభ సూచనలు ఉన్నవి. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి.

6 COMMENTS

  1. 113868 882285Youre so cool! I dont suppose Ive read anything such as this before. So good to get somebody with some original thoughts on this topic. realy we appreciate you starting this up. this fabulous internet site are some points that is required on the internet, somebody with a little originality. beneficial function for bringing a new challenge on the world wide internet! 116973

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...