Switch to English

మమతా బెనర్జీ సంచలనం..! దేశానికి ఒకటి కాదు.. నాలుగు రాజధానులు ఉండాలి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,385FansLike
57,764FollowersFollow

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించిన మూడు రాజధానుల అంశం ఎంతటి ప్రకంపనలు రేపిందో తెలిసిన విషయమే. ఇప్పుడు అంతకుమించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఏకంగా దేశానికి నాలుగు రాజధానులు ఉండాలంటూ సంచలనం రేపడమే కాదు.. సరికొత్త వాదనకు తెర తీశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతోత్సవాల్లో భాగంగా కోల్ కతాలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంగ్లయులు కోల్ కతానే రాజధానిగా చేసుకుని పరిపాలించారని ఆమె గుర్తు చేశారు.

ఆజాద్ హింద్ స్మారకాన్ని మనమే నిర్మించుకుందాం.. ఎలా నిర్మించాలో కూడా చేసి చూపిద్దాం. విగ్రహాలు, పార్లమెంట్ భవనాలు నిర్మిస్తూ వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు మనం ఆజాద్ హింద్ స్మారకాన్ని నిర్మించుకోలేమా.. అంటూ బీజేపీ, ప్రధాని మోదీపై పరోక్ష విమర్శలు చేసారు. నేతాజీని దేశ్ నాయక్ గా రవీంద్రనాధ్ ఠాగూర్ సంబోధించారని గుర్తు చేశారు. ఇండియన్ నేషనల్ ఆర్మీని సుభాష్ చంద్రబోస్ స్థాపించారని కూడా ఆమె అన్నారు. మొత్తంగా నాలుగు రాజధానులంటూ కొత్త అంశాన్ని ప్రస్తావించారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sunny Leone: సన్నీ లియోన్ ఈవెంట్ కు పర్మిషన్ ఇవ్వని యూనివర్శిటీ..!

Sunny Leone: నటి సన్ని లియోని (Sunny Leone)కి కేరళ (Kerala)లోని ఓ యూనివర్శిటీ షాక్ ఇచ్చింది. ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు యూనివర్శిటీ అనుమతి నిరాకరించింది....

Chiranjeevi: ‘వేదికపై మోదీ మా ఇద్దరితో అన్న మాటలు ఇవే..’ చిరంజీవి...

Chiranjeevi: విజయవాడలో నిన్న జరిగిన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి-పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ (PM Modi) సంభాషణ, చూపిన ఆప్యాయత...

Chiranjeevi-Pawan Kalyan: భవిష్యత్ తరాలకు ఆదర్శం.. ‘చిరు-పవన్’..

Chiranjeevi-Pawan Kalyan: అభిమానులు ఉత్సాహం తెప్పిస్తారు.. అయినవారు ప్రేమ చూపిస్తారు.. ఆప్తులు.. అభిమానం చూపుతారు. కానీ.. అంతకుమించి ప్రేమ చూపాలంటే గుండెల్లో తెలీని భక్తి భావం...

love mocktail 2: జూన్ 14న తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్...

love mocktail 2: కన్నడ నిర్మాత, రచయిత, దర్శకుడు, హీరో డార్లింగ్ కృష్ణ (Darling Krishna) నటించిన లవ్ మోక్టైల్ 2 (love mocktail 2)...

Chiranjeevi: ‘విశిష్ట అతిథి’.. తెలుగు రాష్ట్రాల్లో ‘చిరంజీవి’కాక మరెవరు..

Chiranjeevi: కొత్తగా ఓ ప్రభుత్వం కొలువుదీరుతుంటే.. స్టేట్ గెస్ట్ గా కాబోయే సీఎం ఆహ్వానించాలంటే ఆయనెంత ప్రముఖడై ఉండాలి. ఎంతటి సుమున్నత శిఖరాలు అధిరోహించి ఉండాలి....

రాజకీయం

Pawan Kalyan: త్వరలోనే పిఠాపురం వస్తా.. బొకేలు, శాలువాలు వద్దు: పవన్ కల్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనకు అన్న రంగాల నుంచి ప్రముఖులు, మేధావులు, యువత, రైతులు, మహిళలు,...

CM Chandrababu: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. మెగా డీఎస్సీపై తొలి సంతకం

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు (CM Chandrababu) గురువారం సాయంత్రం 4.41గంటలకు బాధ్యతలు స్వీకరించారు. నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం అమరావతికి చేరుకున్నారు....

విజయసాయి రెడ్డి బెదిరింపులు ‘విలీనానికే’ సంకేతమా.?

చింత చచ్చినా పులుపు చావలేదన్నది వెనకటికి ఓ నానుడి వుంది.! వైసీపీకి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర పరాజయం ఎదురయ్యింది ఇటీవలి ఎన్నికల్లో. ‘వై నాట్ 175’ అని బీరాలు పలికితే, జస్ట్...

ఇంతలా ఓడినా, జగన్ బుకాయింపులు ఆగలేదేం.?

ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. నిజానికి, చెంప దెబ్బ కొట్టారు వైసీపీకి.! సంక్షేమాన్ని ప్రజలు మెచ్చలేదు. వైసీపీకి అధికారాన్ని దూరం చేశారు. కేవలం 11 అసెంబ్లీ సీట్లతో సరిపెట్టారు. ఇది నిజానికి, అత్యంత ఘోర...

Chiranjeevi: ‘వేదికపై మోదీ మా ఇద్దరితో అన్న మాటలు ఇవే..’ చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: విజయవాడలో నిన్న జరిగిన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి-పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ (PM Modi) సంభాషణ, చూపిన ఆప్యాయత కార్యక్రమం మొత్తానికి హైలైట్ అయిపోయింది. ఈ...

ఎక్కువ చదివినవి

AP Cabinet: ఏపీ కొత్త కేబినెట్ లో మంత్రులు వీళ్లే.. 17మంది కొత్తవారు..

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ లో మరికొద్దిసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. నవ్యాంధ్ర్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా.. రాజకీయ జీవితంలో నాలుగోసారి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు....

Chiranjeevi: అరుదైన కలయిక.. 34ఏళ్ళ తర్వాత చిరంజీవిని కలిసిన నాటి బాలనటులు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటి జగదేకవీరుడు అతిలోక సుందరి. సినిమాలో చిరంజీవి-శ్రీదేవి జోడీ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. వీరితోపాటు బాలనటులుగా...

భారీ వేతనంతో సింగరేణిలో ఉద్యోగాలు

కొత్తగూడెం లోని సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్...

CM Chandrababu: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. మెగా డీఎస్సీపై తొలి సంతకం

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు (CM Chandrababu) గురువారం సాయంత్రం 4.41గంటలకు బాధ్యతలు స్వీకరించారు. నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం అమరావతికి చేరుకున్నారు....

Sri Sri Sri Rajavaru: సెన్సార్ పూర్తి చేసుకున్న నార్నె నితిన్.. “శ్రీశ్రీశ్రీ రాజావారు”

Sri Sri Sri Rajavaru: నార్నె నితిన్ (Narne Nithin) , సంపద జంటగా సతీష్ వేగేశ్న (Satish Vegesna) దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా "శ్రీ శ్రీ శ్రీ రాజావారు". యంగ్...