Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 08 జూన్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం

సూర్యోదయం: ఉ.5:28
సూర్యాస్తమయం: సా.6:26
తిథి: వైశాఖ బహుళ త్రయోదశి ఉ.11:10 వరకు తదుపరి చతుర్దశి
సంస్కృతవారం: భౌమ వాసరః ( మంగళవారం)
నక్షత్రము: భరణి ఉ.5:58 వరకు తదుపరి కృత్తిక
యోగం: అతిగండ ఉ.6:28 వరకు తదుపరి సుకర్మ
కరణం: వనిక్ ఉ11:10 .వరకు తదుపరి విష్ఠీ
వర్జ్యం: రా.7:17 నుండి 9:03 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:04 నుండి 8:58 వరకు తదుపరి రా.10:54 నుండి 11:46 వరకు
రాహుకాలం: మ.3:00 నుండి 4:30 వరకు
యమగండం: ఉ.9:00 నుండి మ.10:30 వరకు
గుళికా కాలం : మ.12:15 నుండి 1:52 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:08 నుండి తె.4:56 వరకు
అమృతఘడియలు: రా.12:40 నుండి రా.2:26 వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:49 నుండి మ.12:41 వరకు

ఈరోజు (08-06-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. ఆప్తులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి . నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

వృషభం: బంధు మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. పనులలో శ్రమ అధికం అవుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి.

మిథునం: ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.

కర్కాటకం: సమాజంలో నూతన వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు. ఆస్థి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

సింహం: దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. ఆలోచనల్లో స్థిరత్వం లేకపోవడం వలన పనులు మందగిస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అంచనాలను అందుకోవడంలో విఫలమవుతారు. ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలుంటాయి.

కన్య: దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవాంతరాలుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. మిత్రులతో వివాదాలు ఉంటాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.

తుల: నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో విశేషమైన ఆదరణ పొందుతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

వృశ్చికం: ఇంటా బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి విశేషమైన ఆదరణ పొందుతారు. దీర్ఘకాలిక వివాదాల పరిష్కారం లభిస్తుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో బాగస్తులతో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగమున అధికారులతో విభేదాలు తలెత్తుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

ధనస్సు: ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు మధ్యలో నిలిపివేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లేక నిరాశ కలుగుతుంది. దాయాదులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి.

మకరం: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. .కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు కలిగి చికాకులు పెరుగుతాయి.

కుంభం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్ధిరాస్తి ఒప్పందాలు కలసివస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు అందిన ఒక వార్త ఊరట కలిగిస్తుంది.

మీనం: ఆప్తులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు కొంత గందరగోళంగా ఉంటుంది. . దూర ప్రయాణాలలో వాహన పరమైన ఇబ్బందులు కలుగుతాయి. ఋణ దాతల ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...