Switch to English

రాశి ఫలాలు: బుధవారం 27 ఏప్రిల్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు చైత్రమాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ.5:44
సూర్యాస్తమయం: సా.6:18
తిథి: చైత్ర బహుళ ద్వాదశి రా.1:13 వరకు తదుపరి త్రయోదశి
సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం)
నక్షత్రము:పూర్వాభాద్రసా.6:15 వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: ఐంద్రం సా.6:54 వరకు తదుపరి వైథృతి
కరణం: బాలవ మ.1:47 వరకు తదుపరి కౌలవ
వర్జ్యం: రా.3:51నుండి తె.5:27 వరకు
దుర్ముహూర్తం: ఉ.11:36నుండి 12:24 వరకు
రాహుకాలం: మ.12:00 నుండి 1:30 వరకు
యమగండం: ఉ.7:30 నుండి 9:00 వరకు
గుళికా కాలం : ఉ.10:39నుండి మ.12:13 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:20 నుండి తె.5:08 వరకు
అమృతఘడియలు: ఉ.10:23 నుండి 11:27 వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు

ఈరోజు (27-04-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు ఉంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం: సన్నిహితులతో సఖ్యత గా వ్యవహరిస్తారు. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

మిథునం: నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు సాగుతాయి, వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కర్కాటకం: పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధు, మిత్రులతో మాటపట్టింపులు. వృధా ఖర్చులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

సింహం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కన్య: నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తాయి సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

తుల: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా రాణిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితిని అధిగమించి ముందుకు సాగుతారు.

వృశ్చికం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. పనులలో శ్రమ అధికమవుతుంది. బంధువర్గంతో వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

ధనస్సు: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మకరం: గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ధన వ్యవహారాలు కలసి వస్తాయి.

కుంభం: సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ప్రముఖులతో పరిచయాలు కలసి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

మీనం: వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

Rashmika: ‘ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ’.. వైరల్ అవుతున్న రష్మిక కామెంట్స్

Rashmika: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన సినిమా ‘గం. గం. గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన...

Bark Air: పెట్ డాగ్స్ ప్రయాణం కోసం ప్రత్యేక విమానం.. ‘బార్క్ ఎయిర్’

Bark Air: పెంపుడు కుక్కలను ప్రజా రవాణా వ్యవస్థలో తీసుకెళ్లనివ్వని సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటి కోసమే 15కుక్కలు.. వాటితో ఒక్కో వ్యక్తి ప్రయాణించేలా ప్రత్యేక విమానం నడుపుతోంది ‘బార్క్ ఎయిర్’ (Bark...

‘రెమాల్’ ఎఫెక్ట్.. రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు

బంగాళాఖాతంలో ఏర్పడిన 'రెమాల్ ' తుఫాను తీరం దాటింది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఫలితంగా వేడి, ఉక్కపోత ఎక్కువైంది. తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, గన్నవరం,నందిగామ, అమరావతి బాపట్ల...

వైఎస్సార్సీపీ దగ్గర వున్న ‘ప్లాన్-బి’ అదేనా.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ అధికాంలోకి వస్తాం..’ అని అంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 150 ప్లస్ సీట్లతో ఇంకోసారి అదికారం చేపడతామని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన కోసం గత...

Chiranjeevi: సినీ జర్నలిస్టులపై చిరంజీవికి ప్రత్యేక గౌరవం.. ఇవే ఉదాహరణలు

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi)కి సినిమా అంటే ఇష్టం. అభిమానులంటే ఇష్టం. సినిమా వ్యక్తులంటే ఇష్టం. అలాగే సినీ పాత్రికేయులంటే మరీ ఇష్టం. కారణం.. ఆయన తెలుగు సినీ కళామతల్లి బిడ్డ. పరిశ్రమ నీడన...