Switch to English

రాశి ఫలాలు: సోమవారం 11 ఏప్రిల్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు చైత్రమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:55
సూర్యాస్తమయం : సా‌.6:15
తిథి: చైత్ర శుద్ధ దశమి రా.1:30 నిమిషాల వరకు తదుపరి చైత్ర శుద్ధ ఏకాదశి
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము: ఆశ్లేష పూర్తి
యోగం: ధృతి ఉ.9:52 వరకు తదుపరి శూల
కరణం: తైతుల మ.12:41 వరకు
వర్జ్యం: సా.5:54 నుండి 7:36 వరకు
దుర్ముహూర్తం: మ.12:24 నుండి 1:12 వరకు తదుపరి మ.12:46 నుండి 3:34 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి 9:00 వరకు
యమగండం: ఉ.10:30నుండి 12:00 వరకు
గుళికా కాలం:మ.1:50 నుండి 3:22 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:30 నుండి ఉ.5:18 వరకు
అమృతఘడియలు:రా.తె.4:14 నుండి 5:55 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:52 నుండి మ.12:42 వరకు.

ఈరోజు (11-04-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి, ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు పరచి లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

మిథునం: ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.

కర్కాటకం: సన్నిహితుల నుండి ఆశించిన ధన సహాయం పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి.

సింహం: చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. సన్నిహితుల నుండి ఋణ ఒత్తిడులు అధికమవుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపారాలు కొంత మందగిస్తాయి ఉద్యోగంలో ఇతరులతో మాటలు పడవలసి వస్తుంది.

కన్య: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.

తుల: ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తులు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది.

వృశ్చికం: నూతన ఋణప్రయత్నాలు చేస్తారు ముఖ్యమైన పనులు లో కష్టపడినా ఫలితం కనిపించదు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి బంధువులతో అకారణ వివాదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

ధనస్సు: దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కొన్ని పనులు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించాలి. బంధువర్గంతో వివాదాలు కలుగుతాయి వృథా ఖర్చులు చేదాటుతాయి, ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

మకరం: నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. సంతానం విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి భూ క్రయవిక్రయాలు కలసి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం: కుటుంబ సభ్యులతో అకారణ కలహాలు కలుగుతాయి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఇతరుల పై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

మీనం: నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి ఆకస్మిక ధన లాభం సూచనలున్నాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...