Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 22 నవంబర్ 2020

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం

సూర్యోదయం : ఉదయం 06:28
సూర్యాస్తమయం: సాయంత్రం 05:35
తిధి :అష్టమి రాత్రి 10.55 వారం:భాను వారము
నక్షత్రం : ధనిష్ట ఉ.11:02 వరకు
వర్జం : సా 6:56 – రా 8:40
దుర్ముహూర్తం: సా 4:06- సా 4:51
రాహుకాలం :సా 4:51 – సా 5:35
యమాగండం:12:02 నుండి మ 1:25 వరకు
బ్రహ్మ ముహర్తము : తె 4:52 నుండి తె.5:40
అమృత ఘడియలు : ఉ 11:40 నుండి మ12:24 వరకు

(22-11-2020) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఇంటాబయటా వ్యవహారాలు కొంత అనుకూలంగా ఉంటాయి . గృహనిర్మాణ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి వ్యాపారమున నూతన పెట్టుబడుల నుండి తగిన లాభాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభములు,క్రయ విక్రయాలు బాగుంటాయి ఉద్యోగమున పురోగతి.

వృషభం: దీర్ఘకాలిక ఋణ సమస్యలు నుండి బయటపడతారు ముఖ్యమైన వ్యవహారములలో నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు పరంగా అభివృద్ధి కలుగుతుంది . దూర ప్రయాణాలు లాభాలుంటాయి ఉద్యోగ ఉన్నతికి చేసే ప్రయత్నాలు సఫలమౌతారు. సహోద్యోగుల సహాయ సహకారాలులభిస్తాయి.

మిధునం: ముఖ్యమైన పనులు అవరోధాలు ఏర్పడిన సకాలంలో పూర్తిచేస్తారు. బందు మిత్రుల నుండి నుంచి శుభకార్య పరమైన ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ధన పరమైన సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది. అధికారుల వలన లాభాలుంటాయి.

కర్కాటకం: వృత్తి వ్యాపారం పరంగా అనుకోని విధంగా లభించిన అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలు తొలగుతాయి . ఉద్యోగాలలో ఒత్తిడి పెరిగిన సమర్థవంతంగా పూర్తిచేస్తారు. నూతన వాహన క్రయ విక్రయాలు యందు,లాభాలుకలుగును .

సింహం: సన్నిహితులతో అనవసర విషయాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి . అన్ని వైపుల నుండి ధన లాభాలుంటాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి నూతన ఉద్యోగ లబ్ది.

కన్య: చిన్న నాటి మిత్రులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు . బందు మిత్రులతో శుభకార్యాలు, విందు వినోదాలలో పాల్గొంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారం విస్తరణకు శ్రీకారం చుడతారు వృత్తి పరంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటారు.

తుల: సమాజమున కొత్త వ్యక్తులతో పరిచయాలు వలన వ్యవహారాలు అనుకూలిస్తాయి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఆస్థి సంబంధ విషయాలలో కుటుంబసభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. వృత్తి వ్యాపారములలో పురోగతి కలుగుతుంది. విద్యారంగం వారికి ఒత్తిడి అధికమవుతుంది.

వృశ్చికం: ఆర్థికపరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం పరంగా కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు చెయ్యడం మంచిది సంతానం అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు, కలుగుతాయి నిరుద్యోగులకు శుభవార్త శ్రవణం అదనపు బాధ్యతలు కూడా సమర్థవంతంగా,నిర్వహిస్తారు.

ధనస్సు: ఆరోగ్యం విషయంలో శ్రద్ద అవసరం వృత్తి వ్యాపారములలో స్వల్ప లాభాలుంటాయి దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య పరమైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగమున అదనపు బాధ్యతలు.

మకరం: సంఘంలోని ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొంత మంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. భాగస్వామ్య వ్యాపారములు పెట్టుబడులు లభిస్తాయి , ఊహించని లాభాలు పొందుతారు. సన్నీ హితులతో విలువైన సమయాన్ని గడుపుతారు.

కుంభం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి , స్థిరాస్తి క్రయ విక్రయాలలో ధన లాభాలు పొందుతారు. ఆర్థిక పురోగతి పెరుగుతుంది . నూతన వాహన కొనుగోలు వాయిదా వేస్తారు. ఉద్యోగమున పదోన్నతి కలుగుతుంది అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

మీనం: దూర ప్రయాణాలలో తొందరపాటు పాటు నిర్ణయాలు చెయ్యడం వలన కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి చేపట్టిన పనులు ఇబ్బందులు ఎదురైనా సమయానికి పూర్తిచేస్తారు. ఆర్ధిక విషయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు పరంగా సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...