ఐపీఎల్ ఈ సీజన్ ను యూఏఈలో నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఆటగాళ్లు జట్టు యాజమాన్యాలు కరోనా బారిన పడకుండా అక్కడ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. అందులో భాగంగా బయో బుడగను ఏర్పాటు చేయడం జరిగింది. దానిని ఎవరు అతిక్రమించినా కూడా వారం నుండి పది రోజుల వరకు క్వారెంటైన్ లో ఉండాల్సి ఉంటుందని మొదటి నుండి నిర్వాహకులు ఆటగాళ్లకు సూచిస్తూ వచ్చారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు కేఎం అసిఫ్ బయో బుడగ నిబంధనను అతిక్రమించాడంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ఆయన నెట్ ప్రాక్టీస్ కోసం హోటల్ నుండి స్టేడియంకు వెళ్లాడు. ఆ సమయంలో కీ పోగొట్టుకున్నట్లుగా గుర్తించిన అసిఫ్ తిరిగి రూంకు వెళ్లి రిసెప్షన్ లో డూప్లికెట్ కీ తీసుకున్నాడట. దీంతో అతడు బయో బుడగను అతిక్రమించినట్లయ్యిందని వార్తలు వచ్చాయి. అయితే అసిఫ్ బయో బుడగా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని సీఎస్కే జట్టు యాజమాన్యం పేర్కొంది. అసిఫ్ పై ఎలాంటి చర్యలు లేవని ఆయన పై వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు.
390341 199896I real delighted to locate this web site on bing, just what I was looking for : D also bookmarked . 153553
584637 715167hey there, your web site is fantastic. I do thank you for work 317775
748598 745137There couple of fascinating points at some point in this posting but I dont determine if these men and women center to heart. There is some validity but Let me take hold opinion until I check into it further. Excellent write-up , thanks and then we want more! Combined with FeedBurner in addition 313965
666529 256984Terrific paintings! That may be the type of data that are meant to be shared about the net. Shame on the seek for no longer positioning this publish higher! Come on over and consult with my site . Thank you =) 46511
317577 581319 I discovered your blog web site on google and check a few of your early posts. Continue to keep up the quite excellent operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading more from you later on! 36937
480685 586480of course like your web-site nevertheless you need to check the spelling on quite several of your posts. Numerous them are rife with spelling issues and I to discover it extremely bothersome to inform the reality however Ill surely come back once more. 771899
418577 799166whoa, this really is a actually very good piece of info. I read about something like this before, this really is impressively fantastic stuff. 911444
590615 705669Awesome material you fellas got these. I actually like the theme for the internet site along with how you organized a person who. Its a marvelous job For certain i will come back and take a look at you out sometime. 242406