Switch to English

దేశంలో అదుపులోనే కరోనా..! కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,394FansLike
57,764FollowersFollow

దేశంలో కరోనా వైరస్ తీవ్రత హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. ముందురోజు కంటే కొత్త కేసులు, మరణాలు కొద్దిగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4.8లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1033 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కోవిడ్ తో 43 మంది మృతి చెందారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రస్తుత గణాంకాలు విడుదల చేసింది.  మొత్తంగా కరోనాతో ఇప్పటివరకూ 5.21లక్షల మంది మృతి చెందారు.

మొత్తంగా కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,632 గా నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకూ దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 4.03కోట్లుగా నమోదైంది. కోవిడ్ నుంచి 4.24 కోట్ల మంది కోలుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. నిన్న 15లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకోగా.. మొత్తంగా 185కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. మరోవైపు ముంబైలో XE వేరియంట్ కేసు నమోదవడం కలకలం రేపుతోంది. అయితే.. దీనిపై అప్పుడే నిర్ధారణకు రాలేమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

వామ్మో! ఏకంగా 16 పాటలా!!!

చాలా కాలం తర్వాత ఒక పేరున్న సినిమా విడుదల కాబోతోంది. అటు ఐపీఎల్, ఎన్నికల హడావిడి ముగుస్తోన్న నేపథ్యంలో మే 7న శర్వానంద్ సినిమా మనమే...

మెగా ఆఫర్ పట్టేసిన బలగం భామ

బలగం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది కావ్య కళ్యాణ్ రామ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిన కావ్య హీరోయిన్ గా మారాక డీసెంట్ సినిమాలే...

జూన్ అయినా టాలీవుడ్ కష్టాలు తీరుస్తుందా?

ఐపీఎల్, ఎన్నికలు పుణ్యమా అని మూడు నెలలు టాలీవుడ్ అష్టకష్ఠాలు పడింది. ఈ మూడు నెలల్లో పట్టుమని మూడు విజయాలు కూడా దక్కింది లేదు. మే...

Raveena Tandon: ‘రవీనా టాండన్ మద్యం తాగలేదు’ ఘటనపై ముంబై పోలీసులు..

Raveena Tandon: ముంబైలో శనివారం రాత్రి నటి రవీనా టాండన్ (Raveena Tandon), ఆమె డ్రైవర్ మద్యం తాగారని.. రాష్ డ్రైవింగ్ చేశారనే వార్తలు కలకలం...

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

రాజకీయం

పవన్ కళ్యాణ్ గెలిస్తే, నిర్మాతలు బాధపడతారా.?

సినీ నటి రోజా, వైసీపీ ఎమ్మెల్యేగా వుంటూనే సినిమాలు చేశారు, టీవీ ప్రోగ్రామ్స్‌లో కనిపించారు.! మంత్రి అయ్యాక, గ్లామర్ రంగానికి దూరమయ్యారామె. ఇక, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నో...

జాతీయ మీడియాలో ‘పవర్’ సేనాని.! కానీ, జాతి తక్కువ మీడియాలో.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు జాతీయ మీడియాలో మార్మోగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో యువతను కూటమి వైపు తిప్పడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర గురించి, నేషనల్ మీడియా...

సజ్జల బుకాయింపు: మేం ఎవర్నీ ఓడిస్తామని చెప్పలేదు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వై నాట్ 175 అంటే ఏంటి.? కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్.. సహా, విపక్షం నుంచి ఎవరూ గెలవరనే కదా.! ‘కుప్పంలో...

బిగ్ క్వశ్చన్: ఆంధ్ర ప్రదేశ్ నుంచి వైసీపీ ‘ఎగ్జిట్’ అయిపోయినట్లేనా.?

ఎగ్జిట్ పోల్ అంచనాలు బయటకు వచ్చేశాయ్. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం తప్పదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలూ తేల్చి చెప్పాయి. ఒకట్రెండు సర్వేలు...

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ఎక్కువ చదివినవి

వామ్మో! ఏకంగా 16 పాటలా!!!

చాలా కాలం తర్వాత ఒక పేరున్న సినిమా విడుదల కాబోతోంది. అటు ఐపీఎల్, ఎన్నికల హడావిడి ముగుస్తోన్న నేపథ్యంలో మే 7న శర్వానంద్ సినిమా మనమే చిత్రం విడుదల కాబోతోంది. శర్వానంద్ కు...

Vishwak Sen : నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’: విశ్వక్ సేన్

Vishwak Sen: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సినిమా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య...

Gold: ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు 1లక్ష కేజీల బంగారం తరలింపు.. కారణం ఇదే

Gold: ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు దాదాపు 100టన్నలు (లక్ష కేజీలు) బంగారాన్ని తరలించింది ఆర్బీఐ (RBI). వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం.. కొన్ని నెలల కసరత్తుతో పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేక...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 01 జూన్ 2024

పంచాంగం తేదీ 01-06-2024, శనివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు. సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:31 గంటలకు. తిథి: బహుళ నవమి ఉ.06.14 వరకు తదుపరి దశమి తె.3.44 వరకు...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్ జంటగా నటించారు. విగన్ క్రియేషన్ సమర్పణలో...