Switch to English

మెగా ఆఫర్ పట్టేసిన బలగం భామ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

బలగం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది కావ్య కళ్యాణ్ రామ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిన కావ్య హీరోయిన్ గా మారాక డీసెంట్ సినిమాలే చేస్తోంది. హారర్ థ్రిల్లర్ మాసూద తో మంచి విజయాన్నే అందుకుంది. ఆ తర్వాత బలగంతో బిజీ హీరోయిన్ గా మారింది ఈ భామ.

ఇక ఆఫర్లు మంచిగానే వస్తోన్నా ఆచి తూచి సినిమాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం కావ్య కళ్యాణ్ రామ్ ఒక మెగా ఆఫర్ పట్టినట్లు సమాచారం. హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి నిర్మాణంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాతో రోహిత్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఈ చిత్రం కోసం సంబరాల ఏటి గట్టు అనే వినూత్న టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అధికారిక సమాచారం త్వరలోనే వెలువడనుంది. ఈ నెలలోనే ఈ చిత్రం సెట్స్ కు వెళ్తుందని సమాచారం.

759 COMMENTS

సినిమా

బిగ్‌బాస్‌తో గుర్తింపు.. ఐటెమ్ సాంగ్‌తో మళ్లీ వార్తల్లోకి శ్రష్టి వర్మ

టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 9లో పాల్గొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, ఇప్పుడు...

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

రాజకీయం

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సుభుదేంద్ర తీర్థ ఆవేదన

అమరావతి: తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో గతంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలపై మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై...

నెయ్యి కొనుగోలు ఆరోపణలపై టిటిడి స్పష్టీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని టిటిడి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారం...

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

ఎక్కువ చదివినవి

శాశ్వతంగా అసెంబ్లీకి వైసీపీ గుడ్ బై చెప్పేస్తుందా?

అసెంబ్లీ అంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అస్సలు గిట్టడంలేదు. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు భయపడుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా అసెంబ్లీకి...

ఇండాపూర్ డెయిరీ వ్యవహారంపై హెరిటేజ్ స్పష్టీకరణ

ఇండాపూర్ డెయిరీ – హెరిటేజ్ ఫుడ్స్ మధ్య సంబంధాలపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై హెరిటేజ్ ఫుడ్స్ అధికారికంగా స్పందించింది. ఇండాపూర్ డెయిరీ తమ సంస్థకు చెందిన యూనిట్ కాదని, అది మహారాష్ట్రలో...

థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డ్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది: సంతోష్ శోభన్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా థియేటర్లలో మంచి స్పందనతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి వస్తున్న ఆదరణతో ఈ చిత్రం సూపర్ హిట్...

బూతుల్ని సహించం: శాసన మండలిలో హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్.! 

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలిలో, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో తొలుత మంత్రి నారా...

పాలేరు జలాశయంలో కారు ప్రమాదం.. రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి, మీడియా కథనాలపై తీవ్ర విమర్శలు

ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందడం సంచలనం సృష్టించింది. ప్రమాద సమయంలో వాహనంలో వెనుక సీటులో ఉన్న శ్రీనివాస్...