ఏపీ ప్రభుత్వం కరోనా విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ప్రైవేట్ హాస్పిటల్‌కు అనుమతులు ఇచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వారు లక్షల్లో ఫీజులు వసూళ్లు చేసే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం స్వయంగా ఆ ఫీజులను నిర్ణయించింది. కరోనా ట్రీట్మెంట్కు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ తీసుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో కరోనాకు ఆరోగ్య శ్రీని కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు.
కరోనా పేషంట్స్‌కు ట్రీట్మెంట్ అందించినందుకు గాను ప్రైవేట్ హాస్పిటల్స్ వసూళ్లు చేయాల్సిన ఫీజును జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్ఐవీ లేకుండా ఉంచితే 5480 రూపాయలు, ఎన్ఐవీతో ఉంచితే రోజుకు 5980 వసూళ్లు చేయబోతున్నారు. వెంటిలేటర్‌పై వైధ్యం అందిస్తే రోజుకు 9,580 వసూళ్లు చేసుకోవచ్చు అంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. వెంటిలేటర్‌పై వైధ్యం అందిస్తే 10380 రూపాయల పీజు వసూళ్లు చేసుకోవచ్చు. ఇంతకు మించి వసూళ్లు చస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.
144184 64985This will probably be a terrific weblog, would you be interested in doing an interview about just how you developed it? If so e-mail me! 51125
732130 745008Hi there, just became aware of your blog by way of Google, and identified that it is truly informative. Im gonna watch out for brussels. Ill be grateful if you continue this in future. Numerous individuals will probably be benefited from your writing. Cheers! 664667
582619 938980Low cost Gucci Handbags Is typically blogengine considerably far better than wp for reasons unknown? Really should be which is turning out to be popluar today. 864034