దేశ భద్రత కోసం ప్రాణాలు సైతం పనంగా పెట్టేందుకు సిద్దంగా ఉండే బీఎస్ఎఫ్ జవాన్లు ప్రస్తుతం కరోనాతో కంగారు పడుతున్నారు. భారీ ఆర్మీలో కరోనా ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే పలువురు కరోనా బారిన పడటంతో ఇతరులు కూడా బిక్కు బిక్కుమంటున్నారు. యుద్దం కంటే భయంకరమైనదిగా కరోనాను పిలుస్తున్నారు. ఇందుకే జవాన్లు కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా కూడా మహమ్మారి కరోనా జవాన్లను పట్టి పీడిస్తునే ఉంది.
ఇప్పటి వరకు బీఎస్ఎఫ్ జవాన్లు 1500 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో 73 మందికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. దీంతో మొత్తంగా 1573 మంది పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ఇప్పటి వరకు 927 మంది కోలుకోగా మిగిలిన వారు ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కేవలం బీఎస్ఎఫ్ జవాన్ల్లో మాత్రమే కాకుండా ఇతర విభాగాల్లో కూడా కరోనా ఆందోళన కలిగిస్తుంది.
858249 390014for however another excellent informative post, Im a loyal reader to this blog and I cant stress enough how much valuable information Ive learned from reading your content material. I truly appreciate all the hard function you put into this excellent blog. 464410
881246 108632This is the suitable weblog for anybody who needs to seek out out about this topic. You notice so considerably its virtually laborious to argue with you (not that I actually would wantHaHa). You undoubtedly put a brand new spin on a subject thats been written about for years. Excellent stuff, just excellent! 59015