దేశంలో కరోనా వ్యాప్తి స్థిరంగానే కొనసాగుతోంది. మరోమారు వెయ్యికి లోపే కేసులు నమోదయ్యాయి. అయితే.. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం రోజురోజుకీ కేసులు పెరుగుతూండటం కలవరపెడుతోంది. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్రం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే..
గడచిన 24 గంటల్లో 3లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 975 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే.. కేవలం ఢిల్లీలో నమోదైన కేసుల సంఖ్యే 366గా ఉండటం గమనార్హం. ముందు రోజు ఆ సంఖ్య 299గా ఉంది. దీంతో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 3.95 శాతానికి పెరిగింది. ఫిబ్రవరి 3 తర్వాత ఇవే అథ్యధిక కేసులు. మొత్తంగా దేశంలో ఇప్పటివరకూ 4.30కోట్ల మందికి కరోనా సోకింది.
నిన్న దేశంలో కరోనాతో 4గురు మరణించారు. నిన్న ఒక్కరోజే కరోనాతో 796 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,366గా ఉంది. నిన్న దేశంలో 6.89లక్షల మంది వ్యాక్సిన్ తీసుకోగా.. మొత్తంగా 186కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి.
292712 968896Quickly and easily build your internet traffic and PR, which provides Internet site visitors to add your page to any social bookmarking website. 126000
439749 901010I like the valuable details you offer inside your articles. Ill bookmark your weblog and check again here often. Im quite certain Ill learn plenty of new stuff right here! Best of luck for the next! 139429
391124 453907The post posted was really informative and beneficial. You individuals are doing a fantastic job. Keep going. 739926
495469 63716I appreciate your function , thanks for all of the informative blog posts. 764384
193865 24971In todays news reporting clever journalists function their very own slant into a story. Bloggers use it promote their works and many just use it for fun or to stay in touch with pals far away. 781821