Switch to English

కాపు సమాజంపై ‘కుట్ర’.! అమ్మేదెవడు.? కొనగలిగేదెవడు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

కాపు సమాజంపై గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత జుగుప్సాకరమైన కుట్ర జరుగుతోంది. ‘కాపులంటే అమ్ముడుపోయేటోళ్ళు’ అనే ముద్ర వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ వెంట నడిస్తే, కాపుల్ని గంపగుత్తగా టీడీపీకి అమ్మేస్తారంటూ అధికార వైసీపీకి చెందిన కాపు నాయకులే నినదిస్తున్నారు. కాపు సామాజిక వర్గాన్ని కాపు సామాజిక వర్గ నేతలే చులకనగా చూస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

పవన్ కళ్యాణ్ దగ్గరకు చంద్రబాబు వెళితే, ప్యాకేజీ ఇవ్వడానికి వెళ్ళినట్లు. చంద్రబాబు దగ్గరకి పవన్ కళ్యాణ్ వెళితే ప్యాకేజీ తీసుకుంటున్నట్లు. ఎలా చూసినా, అక్కడ చంద్రబాబుని ఎలివేట్ చేయడం, పవన్ కళ్యాణ్‌ని నీఛంగా చూడటం.. ఇదీ జరుగుతున్న రాజకీయం. దీన్ని ‘రెడ్డి’ రాజకీయం అనొచ్చా.? ఎందుకు అనకూడదు.. జరుగుతున్నది అదే కదా.!

ఇక్కడ ‘కమ్మ’ రాజకీయం కంటే, రెడ్డి రాజకీయమే ప్రస్తుతానికి కాపు సామాజిక వర్గానికి ప్రధాన శతృవుగా మారుతోంది. నిజానికి, ఏ సామాజిక వర్గమూ గంపగుత్తగా ఓ పార్టీ వైపు నిలబడదు. అది జగమెరిగిన సత్యం. కానీ, కేవలం కాపు సామాజిక వర్గం మీదనే నిందలేయడానికి, కమ్మ, రెడ్డి, క్షత్రియ.. ఇలా పలు సామాజిక వర్గాలకు చెందిన ‘కొందరు’ అత్యంత విషపూరితమైన కుట్రకు తెరలేపారు.

వివాదాల రామ్ గోపాల్ వర్మ కూడా కులాల కుంపట్ల గురించి మాట్లాడటం.. పైగా, కమ్మ – కాపు.. అంటూ చంద్రబాబు – పవన్ భేటీపై ‘ఐదు రూపాయల పేటీఎం ట్వీట్’ వేయడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?’ అని 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపు సామాజిక వర్గం, ‘కాపు ముఖ్యమంత్రి’ ఆలోచన చేసింది. దాన్ని, అప్పట్లో పైన చెప్పుకున్న కమ్మ, రెడ్డి రాజకీయం చెడగొట్టడంలో విఫలమైంది. మళ్ళీ ఇప్పుడు, జనసేన విషయంలోనూ అదే జరుగుతోంది.

కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకుని అమ్మేదెవడు.? కొనేంత ధైర్యం ఎవడికి వుంది.? అలాగే ఏ సామాజిక వర్గం ఓటు బ్యాంకు అయినా.. ఇదే సమీకరణం వర్తిస్తుంది. ఏ సామాజిక వర్గాన్నీ ఎవడూ కొనలేడు. కాకపోతే, ఆయా సామాజిక వర్గాల్లోని కొందరు నాయకులు మాత్రం అమ్ముడుపోయే మనస్తత్వం కలిగ వుంటారు. తమ కులాన్ని కించపర్చుకుంటూ మరీ, ఇంకొకరికి బానిసత్వం చేస్తుంటారు. వాళ్ళే సమాజానికి అత్యంత హానికరం.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...