తెలంగాణలో సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంలో సమ్మెకు పిలుపునివ్వడం సరికాదంటూ వారి నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జాడాలు తక్షణమే విధుల్లోకి చేరాలని అన్నారు. సమ్మె పేరుతో విధులను బహిష్కరించడం సరైన చర్య కాదని అన్నారు. కోవిడ్ సేవల్లో ఉన్న జూనియర్ డాక్టర్లకు సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం 15శాతం పెంచామని గుర్తు చేశారు.
జూనియర్ డాక్టర్లకు, వాళ్ల కుటుంబ సభ్యులకు నిమ్స్ లో వైద్యం అందిస్తున్నామనే విషయాన్ని వారు గుర్తించాలని అన్నారు. చీటికి మాటికి ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. నిబంధనల మేరకు ఎక్స్ గ్రేషియా అందరికీ ఇస్తున్నాం అని కూడా అన్నారు. జూడాల న్యాయపరమైన సమస్యలను పరిష్కరిస్తామని మరోసారి ప్రకటించారు. తెలంగాణలో జూడాలకు ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన స్టైఫండ్ ఇస్తామని కేసీఆర్ అన్నారు.
109413 710288Do you have a spam issue on this site; I also am a blogger, and I was curious about your situation; we have created some nice procedures and we are looking to swap solutions with other folks, please shoot me an e-mail if interested. 940610
441590 458759Intriguing point of view. Im curious to feel what type of impact this would have globally? Sometimes folks get a bit upset with global expansion. Ill be about soon to check out your response. 826877
392931 82921I dont agree with this particular write-up. However, I did researched in Google and Ive discovered out that you are correct and I had been thinking in the incorrect way. Continue producing quality material comparable to this. 493025