యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు భీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. వరసగా సూపర్ హిట్ సినిమాలను మన ముందుకు తెస్తున్నాడు. అరవింద సమేత తర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. రెండున్నరేళ్ల తర్వాత ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు.
ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించే 30వ సినిమాకు సంబంధించిన వార్తలపై అనేక రకాల రూమర్స్ వస్తోన్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని గతేడాదే అధికారికంగా ప్రకటించారు కానీ ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయిందని అంటున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం రేపు ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించిన ప్రకటన రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో 30వ చిత్రం, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా దర్శకత్వంతో 31వ చిత్రం చేయనున్నాడు ఎన్టీఆర్.
390300 256184A lot of writers recommend just writing and composing no matter how bad and if the story is going to develop, youll suddenly hit the zone and itll develop. 817565
959756 266215This is the first time I frequented your web page and to thispoint? I surprised with the research you made to create this particular submit incredible. 238993