మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 160 కింద రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చింది సీఐడీ. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. అమరావతి అసైన్డ్ భూముల విషయంలో కేసుకు సంబంధించిన ఆధారాలను తీసుకురావాలని ఆదేశించింది. ఇదే అంశంపై ఇప్పటికే చంద్రబాబు, నారాయణకు సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత నెల 24వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 12న సీఐడీ కేసు నమోదు చేసింది. ఈనేపథ్యంలో మంగళవారం ఉదయం సీఐడీ అధికారులు హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి 41(ఏ) సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చింది. ఈనెల 23వ తేదీ విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న సీఐడీ రీజనల్ ఆఫీసుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసులో కూడా నారయణకు నోటీసులు ఇచ్చిన సీఐడీ ఈనెల 22న సీఐడీ ఆఫీసులో హాజరు కావాలని పేర్కొంది.
897722 621134quite very good put up, i truly adore this web web site, keep on it 692994
519623 928334Nothing far better than Bing obtaining us a great site related to what I was looking for. 763882
253830 961761You got a extremely superb web site, Glad I noticed it via yahoo. 509036
897637 69374You produced some decent points there. I looked on-line for any problem and identified most individuals will go in conjunction with along with your internet site. 187317