Chiranjeevi: తెలుగు సినిమాకు 2023 వెలుగులు నింపిందని.. 2024 (#2024)లో కూడా మరిన్ని అద్భుతాలు చేయాలని ఆకాంక్షించారు మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi). ఈ సందర్భంగా తెలుగు ప్రజలు, అభిమానులకు సోషల్ మీడియా వేదికగా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
‘తెలుగు సినిమా 2023లో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్, జాతీయ అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు నుంచి ఆస్కార్ అవార్డుల వేదికపై సగర్వంగా నిలిచింది. సరిహద్దులు దాటి ప్రపంచ వేదికపై సత్తా చాటింది. ఇదే ఉత్సాహంతో మనం మరింత ఉన్నతంగా ఆలోచించి.. మరిన్ని మంచి సినిమాలు తెరకెక్కించి ప్రపంచ యువనికపై ప్రశంసలు దక్కేలా చేసుకోవాలి’.
‘ఈ సందర్భంగా ఎన్నో మధుర జ్ఞాపకాలు పంచిన 2023కు కొనసాగింపుగా 2024 మరెన్నో సంతోషాలు మనకు అందివ్వాలని కోరుకుందాం. ఈ ఆనంద సమయంలో 2023కు వీడ్కోలు పలుకుతూ 2024కు స్వాగతం పలుకుదాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపారు. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి కొత్త సినిమాలో నటిస్తున్నారు. ‘విశ్వంభర’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
2023 has been a Historic Year for Telugu & Indian Film Industry! Oscars, Golden Globes, National Awards, Box office Blockbusters and more. We have pushed the boundaries and truly have gone beyond! We can now Dare to Dream, of Bigger and Better things & Strive to make them come…
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 31, 2023
Im thankful for the post.Much thanks again. Really Cool.
Very good post.Really thank you! Really Cool.
Thanks a lot for the article.Much thanks again. Fantastic.
Say, you got a nice blog article.Really thank you! Great.
Looking forward to reading more. Great article.Really looking forward to read more. Awesome.
I am so grateful for your blog post.
Thank you ever so for you blog article.
Thank you for your blog article.Really thank you! Really Great.
Awesome article. Really Great.
Appreciate you sharing, great article.Really thank you!