సమంత అక్కినేని ఆహా ఓటిటి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో సందడి చేస్తోన్న విషయం తెల్సిందే. సామ్ జామ్ పేరిట ఒక సెలబ్రిటీ టాక్ షో కు సమంత హోస్టింగ్ చేస్తోంది. ఇప్పటికే సామ్ జామ్ లో ఐదు ఎపిసోడ్స్ ప్రస్తుతం ఆహా యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మొదటి ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ గెస్ట్ గా విచ్చేయగా ఆ తర్వాత రానా, సైనా నెహ్వాల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లు గెస్ట్ లుగా విచ్చేసారు.
ఇక ఇప్పుడు డిసెంబర్ 25న విడుదల కానున్న లేటెస్ట్ ఎపిసోడ్ లో గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రేపు ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. ఈ ఎపిసోడ్ లో ఎన్నో విశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు విడుదల చేసిన చిన్న వీడియో బిట్ లో తన సినిమాల రీమేక్ లు ఏ ఏ హీరోలు చేస్తే బాగుంటుంది అని అడగ్గా చిరు నుండి వచ్చిన సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో పాటు చాలా మంది హీరోల పేర్లు తెలిపాడు చిరు. మరి ఆయా పేర్లు ఏ సినిమాల కోసం అన్నది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
183842 520274quite nice post, i certainly genuinely like this wonderful site, keep on it 608678
You’ve gotten among the best online websites. [url=http://gctech21.com/bbs/board.php?bo_table=sub0501_n2&wr_id=687945]dipyridamole disponible en farmacia[/url]