Switch to English

చిరంజీవితో పవన్‌ మల్టీస్టారర్‌.. సాధ్యమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

చిరంజీవి సినిమాల్లో పవన్‌ కళ్యాణ్‌ కన్పించడం కొత్తేమీ కాదు. ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ సినిమాలోని ఓ పాటలో పవన్‌ కళ్యాణ్‌ తళుక్కున మెరిశాడు. ఆ తర్వాత ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ సినిమాలో అయితే చిరంజీవి కోసం ఓ ఫైట్‌ కూడా చేసేశాడు. తెరవెనుకాల చిరంజీవికి ‘డాడీ’ సినిమా కోసం పవన్‌ ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ని డిజైన్‌ చేసిన విషయం విదితమే. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకి పవన్‌ వాయిస్‌ ఓవర్‌ అందించడమూ తెలిసిన విషయమే. మరి, ఈ ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్‌ చేస్తే.? అభిమానులకి ఓ రేంజ్‌లో పండగవుతుంది.

కానీ, ఆ దిశగా ప్రయత్నాలు బెడిసికొడుతూనే వున్నాయి. సీనియర్‌ పొలిటీషియన్‌, నిర్మాత సుబ్బిరామిరెడ్డి తాను చిరంజీవి – పవన్‌ కళ్యాణ్‌తో ఓ సినిమా రూపొందిస్తున్నట్లు చాలాకాలం క్రితం ప్రకటించిన విషయం విదితమే. అది ప్రకటనకే పరిమితమయ్యింది. తాజాగా, పవన్‌ కళ్యాణ్‌తో సినిమా విషయమై చిరంజీవిని ప్రశ్నిస్తే, ‘నేను రెడీ..’ అనేశారు. ‘కథ కుదిరితే మేం ఇద్దరం నటిస్తాం.. నేనే కాదు, పవన్‌ కూడా సిద్ధమే’ అని ప్రకటించేశారు మెగాస్టార్‌. దాంతో, బోల్డన్ని ఊహాగానాలు షురూ అయిపోతున్నాయి.

హరీష్‌ శంకర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, కొరటాల శివ.. ఇలా పలువురు దర్శకుల్ని లింకప్‌ చేస్తూ గాసిప్స్‌ ప్రచారంలోకి వచ్చేశాయి. దర్శకుల సంగతెలా వున్నా, పవన్‌ కళ్యాణ్‌ గనుక ఓకే చెబితే ఆ మెగా పవర్‌ మల్టీస్టారర్‌ మాత్రం కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌లోనే వుండబోతోందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. కొణిదెల బ్యానర్‌తోపాటు, పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటుందట.

పవన్‌ కళ్యాణ్‌ మళ్ళీ సినిమాల్లో నటించాలని చిరంజీవి బలంగా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి, తన తమ్ముడితో మల్టీస్టారర్‌పై ఇంత ఓపెన్‌గా కాన్ఫిడెంట్‌గా ప్రకటించారు. పవన్‌ మాత్రం, రాజకీయాల కారణంగా తిరిగి సినిమాల్లో నటించలేనని చెబుతున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో ఏమో.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...